- Home
- Entertainment
- హాట్ థైస్, బ్యాక్ సోకులతో ప్రగ్యా జైశ్వాల్ పిచ్చెక్కించే పోజులు.. బాలయ్య భామ ఘాటు రేపే అందాలు చూడతరమా!
హాట్ థైస్, బ్యాక్ సోకులతో ప్రగ్యా జైశ్వాల్ పిచ్చెక్కించే పోజులు.. బాలయ్య భామ ఘాటు రేపే అందాలు చూడతరమా!
బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తన ప్రతి కదలికను అభిమానులతో పంచుకుంటుంది. వారికి మరింత దగ్గరవుతుంది. అప్పుడప్పుడు హాట్ ట్రీట్ ఇస్తుంది.

ప్రగ్యా జైశ్వాల్ హాట్ షోలో రెచ్చిపోతుంది. సోషల్ మీడియాలో క్రేజ్ పెంచుకోవాలంటే గ్లామర్ ఫోటోలను పంచుకోవాలనే పంథాని ఫాలో అవుతుంది. ఫాలోయింగ్ రుచి మరిగిన ప్రగ్యా నెటిజన్లకి కావాల్సినది అందిస్తూ తనకు కావాల్సిన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందులో భాగంగా తన హాట్ ఫోటోలతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ మరింత హాట్‌గా ముస్తాబై ఫోటోలకు పోజులిచ్చింది. టెక్నోకలర్ డ్రెస్‌లో జిగేల్ మనిపించే వెలుగులో తన అందాలను ఆవిష్కరించింది. అయితే ఇందులో ప్రగ్యా పోజులు కుర్రాళ్లకి మతిపోగొడుతుండటం విశేషం.
అంతేకాదు హాట్ థైస్ చూపిస్తూ, బ్యాక్ అందాలతో, తన హాట్ నడువొంపులు చూపిస్తూ రచ్చ చేసింది. అన్ని యాంగిల్స్ లో తన షేప్స్ చూపిస్తూ ఈ అఖండ భామ దిగిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. నెటిజన్ల బాడీలు హీటు పెంచుతున్నాయి. ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తున్నాయి.
ప్రగ్యా జైశ్వాల్ ఇటీవల వరుసగా ఫోటో షూట్లతో బిజీగా ఉంది. ఆమె `అఖండ` సక్సెస్ తర్వాత ప్రగ్యాజైశ్వాల్ మరింతగా రెచ్చిపోతుంది. హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతూ ఆకట్టుకుంటుంది. నిత్యం చర్చనీయాంశంగా మారుతుంది. అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకుంటుంది.
`కంచె` చిత్రంతో ఓవర్‌నైట్లో స్టార్ అయిపోయింది ప్రగ్యా జైశ్వాల్. ఇందులో రాకుమారి తరహా పాత్రలో మెప్పించింది. సెటిల్డ్ నటనతో ఆకట్టుకుంది. అటూ మేకర్స్ కి, ఇటు ఆడియెన్స్ కి దగ్గరైంది. కానీ నెక్ట్స్ కథల విషయంలో చేసిన పొరపాట్ల వల్ల తర్వాత నటించిన సినిమాలన్నీ పరాజయం చెందాయి.
దీంతో ప్రగ్యాజైశ్వాల్ కెరీర్ అయిపోయిందనే పరిస్థితికి చేరుకుంది. పెద్ద సినిమాలు రాకపోవడం, నటించిన సినిమాలన్నీ పరాజయంతో ఈ అమ్మడుని ఎవరూ పట్టించుకోలేదు. ఫేడౌట్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయే టైమ్‌లో బోయపాటి శ్రీను లైఫ్ ఇచ్చారు. `అఖండ` రూపంలో బ్లాక్ బస్టర్ అందించారు. కానీ ఇప్పటికీ ఈ అమ్మడి లైఫ్ టర్న్ కాకపోవడం గమనార్హం.
`అఖండ` తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలేవి రాలేదు. దీంతో ప్రగ్యా జైశ్వాల్ ప్రయత్నమంతా అందాల ఆరబోతకే పరిమితమైంది. సరికొత్తగా తన సెక్సీ అందాలను ఆవిష్కరిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందీ ఈ హాట్ బ్యూటీ.