MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ ఇంట్లో ఆ వంట చాలా స్పెషల్.. సెలబ్రిటీలు సైతం లొట్టలేసుకుని తినే ఆ ఫుడ్ ఏంటో తెలుసా..?

ప్రభాస్ ఇంట్లో ఆ వంట చాలా స్పెషల్.. సెలబ్రిటీలు సైతం లొట్టలేసుకుని తినే ఆ ఫుడ్ ఏంటో తెలుసా..?

భోజన ప్రియడిగా పేరున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తన ఇంటికి వచ్చిన వారికి రాజుల బోజనం పెట్టి  పంపిస్తుంటాడు. ఇక ప్రభాస్ ఇంట్లో చేసే ఓ వంటకం అంటే సెలబ్రిటీలు లోట్టలు వేసుకుంటూ తింటారతో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 30 2024, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు. అయితే ఆయన భోజన ప్రియుడు అని అందరికి తెలిసిందే..? అంతే కాదు ఆయనతో పాటు.. ఆయన వెంట ఉన్నవారికి.. ఆయన షూటింగ్ కు వెళ్తే.. అక్కడ టీమ్ అందరికి.. ప్రభాస్ తను తినే ఫుడ్డే పెట్టిస్తుంటాడు. ప్రభాస్ తన ఇంటికి ఎవరు వచ్చినా.. రాజుల బోజనం చేయించి పంపిస్తుంటాడు. ఇలా ఫుడ్ విషయంలో తన పెదన్నాన్న కృష్ణం రాజుతో పాటు.. ప్రభాస్ కూడా ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారన్న విషయం తెలిసిందే. 

పవన్ కళ్యాణ్ హోస్ట్ గా ఈటీవీలో భారీ రియాల్టీ షో.. ఎలా మిస్ అయ్యిదంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అంతే కాదు ప్రభాస్ మంచి ఫుడీ అని కూడా అందరికి తెలుసు. ఆయన ఇంటికివెళ్లినా.. ఆయన షూటింగ్ లో ఉన్నా.. భోజనం విషయమే ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన సెట్స్ కు వస్తే.. సెట్ లో ఉన్నవారందరికి ప్రభాస్ ఇంటి నుంచే భోజనం వస్తుందట. ఇక స్టార్స్ అయితే.. ప్రభాస్ ట్రీట్ ను ఫిదా అయిపోతుంటారు. ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో ఎన్నో విశేషాలు చెప్పిన వారు ఉన్నారు. 

37

ప్రభాస్ ఇంటి భోజనం అంటే.. షూటింగ్ లో లైట్ బాయ్ దగ్గర నుంచి స్టార్ హీరోయిన్లు.. స్టార్ డైరెక్టర్ల వరకూ..అందరూ ఎంతో ఇష్టపడుతుంటారు. ప్రభాస్ సెట్స్ లో ఉన్నాడంటే.. వారు కడుపునిండా నాలుగైదు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తో భోజనం చేసినట్టే. ఇక తన కో ఆర్టిస్ట్ లకు కూడా తన ఇంటి భోజనాన్ని రుచి చూపించి.. జన్మలో మర్చిపోలేని ట్రీట్ ఇస్తుంటాడు ప్రభాస్. ఈక్రమంలో ప్రభాస్ ఇంటి భోజనం గురించి టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు పెద్ద చర్చ నడుస్తూనే ఉంటుంది. 
 

47

ఈ క్రమంలో ప్రభాస్ ఇంట్లో స్పెషల్ గా చేసే కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అందులో చాలా మంది సెలబ్రిటీలు ఇష్టంగా లొట్టలేసుకుని తినే కొన్ని ఫుడ్స్ ఉన్నాయట. అవంటే ప్రభాస్ కు కూడా చాలా ఇష్టం అంట.. ఇంతకీ అందులో స్పెషల్ ఏంటో తెలుసా..? ప్రభాస్ ఇంట్లో చాలా స్పెషల్ అంటే... రొయ్యలు బెండకాయ. ఈ రెండు కలిపి చాలా స్పైసీగా చేసే కర్రీ అంటే.. సెలబ్రిటీలకు చాలా ఇష్టం అంట. 

57

ఈ విషయం ఓ సందర్భంలో మంచు లక్ష్మీ.. ఇంటర్య్యూలో ప్రభాస్ మధ్య డిస్కర్షన్ కు వచ్చింది. మంచు లక్ష్మికి కూడా ఈ రొయ్యలు బెండకాయ కూర అంటే చాలా ఇష్టం అంట. అంతే కాదు ప్రభాస్ ఇంట్లో మంటన్ కూర, చికెన్ ఐటమ్స్ తో పాటు చేపల పులుసు కూడా చాలా స్పెషల్ అంట. వీటిలో ఒ పదిరకాల వెరైటీలో గోంగూర మటన్ లాంటి స్పెషల్ ఐటమ్స్ అద్భుంతంగా ఉంటాయని తెలుస్తోంది. 

67
Prabhas

Prabhas

అయితే ఇవన్నీ సెలబ్రిటీలకు ఎలా పంపిస్తాడో.. తన ఇంటికి వచ్చిన సామాన్యులకు కూడా అంతే ప్రేమగా రుచి చూపిస్తాడట ప్రభాస్. సామాన్యులకు రాజుల భోజనం పెట్టి పంపిస్తాడట. ఇలా ప్రభాస్ ఇంటి భోజనం గురించి టాలీవుడ్ స్టార్సే కాదు.. బాలీవుడ్ స్టార్స్.. కోలీవుడ్ హీరోయిన్లు కూడా చాలా సందర్భాల్లో వెల్లడించడం కూడా అందరికి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో ప్రభాస్ స్టార్ డమ్ తో పాటు.. నలుగురికి అద్భుతమై భోజనం పెడుతూ.. స్పెషల్ ఇమేజ్ సాధించాడు. 
 

77
The Raja Saab Prabhas film update out

The Raja Saab Prabhas film update out

ఇక చాల కాలం తరువాత కల్కీతో సాలిడ్ హిట్ కొట్టిన ప్రభాస్.. అదే జోష్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ అరడజన్ కు పైగా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2 తో పాటు.. హనురాఘవపూడితో మరో ప్రాజెక్ట్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది. ఇంకా రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నట్టు సమాచారం. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved