MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Prabhas Raja Saab Movie: రాజాసాబ్ సెన్సార్ రివ్యూ.. సంక్రాంతి విన్నర్ ప్రభాస్ సినిమానేనా ?

Prabhas Raja Saab Movie: రాజాసాబ్ సెన్సార్ రివ్యూ.. సంక్రాంతి విన్నర్ ప్రభాస్ సినిమానేనా ?

ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన రాజాసాబ్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో రాజాసాబ్ సెన్సార్ డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 27 2025, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రభాస్ రాజాసాబ్ మూవీ 
Image Credit : Asianet News

ప్రభాస్ రాజాసాబ్ మూవీ 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ చిత్రం సంక్రాంతి కానుకగా ట్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ చేసేశారు. బాహుబలి నుంచి ప్రభాస్ ఎక్కువగా సీరియస్ సినిమాలే చేస్తున్నారు. దీనితో అభిమానులు ప్రభాస్ కామెడీ టైమింగ్ ని మిస్ అవుతూ వచ్చారు. ఈ చిత్రంతో అభిమానుల కోరిక తీరబోతోంది. రాజాసాబ్ చిత్రం హర్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హారర్ కామెడీ చిత్రంగా రాజాసాబ్ 
Image Credit : actorprabhas instagram

హారర్ కామెడీ చిత్రంగా రాజాసాబ్ 

డైరెక్టర్ మారుతీ సినిమాల్లో కామెడీ ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. ప్రభాస్ క్రేజ్ కి తగ్గట్లుగా భారీతనం ఉంటూనే, హారర్ ఎలిమెంట్స్, కామెడీతో మెప్పించబోతున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రాజాసాబ్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్లు తెలుస్తోంది. దీనితో ఈ చిత్రానికి సంబంధించిన రన్ టైం, సెన్సార్ టాక్ బయటకు వచ్చింది. 

35
సెన్సార్ కంప్లీట్ 
Image Credit : Youtube/ T-Series Telugu

సెన్సార్ కంప్లీట్ 

అందుతున్న సమాచారం మేరకు రాజాసాబ్ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పెద్ద సినిమాలకు దాదాపు 3 గంటల రన్ టైం ఉండడం సాధారణంగా మారిపోయింది. రాజాసాబ్ చిత్రానికి కూడా రన్ టైం 3 గంటలపైనే ఉంది. చిత్ర యూనిట్ 3 గంటల 3 నిమిషాల రన్ టైంని లాక్ చేశారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. 

45
రాజాసాబ్ సెన్సార్ రివ్యూ 
Image Credit : Youtube/ T-Series Telugu

రాజాసాబ్ సెన్సార్ రివ్యూ 

సెన్సార్ సభ్యుల నుంచి రాజాసాబ్ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ కంటే  సెకండ్ హాఫ్ ఎక్కువ ఎంగేజింగ్ గా ఉండబోతోందట. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్, ట్విస్టులు ఆకట్టుకుంటాయి అని అంటున్నారు. మొత్తం మొత్తం 183 నిమిషాల రన్ టైం కాగా అందులో 103 నిమిషాలు సెకండ్ హాఫ్ లోనే ఉంటుందట. సో సెకండ్ హాఫ్ లో చాలా కథ చెప్పాల్సి ఉంటుంది. అందుకే రాజాసాబ్ చిత్రానికి సెకండ్ హాఫ్ కీలకం అని అంటున్నారు. సెకండ్ హాఫ్ వర్కౌట్ అయితే రాజాసాబ్ చిత్రమే సంక్రాంతి విన్నర్ అని అంటున్నారు. 

55
రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 
Image Credit : instagram

రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 

టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు. నేడు శనివారం డిసెంబర్ 27న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. దీనితో రాజాసాబ్ సంక్రాంతి హంగామా ముందే మొదలైపోతుంది. జనవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుండగా 8 వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలు ప్రదర్శించే అవకాశం ఉంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Radha Ambika Controversy: సొంత అక్కపైనే చిరంజీవి లక్కీ హీరోయిన్ చీటింగ్ కేసు.. రూ.46 కోట్ల చెక్ ఫ్రాడ్!
Recommended image2
The Paradise: ది ప్యారడైజ్ సెన్సార్ రివ్యూ, అణచివేతకు వ్యతిరేకంగా జడల్ చేసిన విధ్వంసం.. నాని నటనకు జయహో
Recommended image3
Village Backdrop Movies: రాంచరణ్ నుంచి రవితేజ వరకు, హీరోలకు సవాల్..వందల కోట్లు తెచ్చిన ముసుగు విలన్లు వీళ్ళే
Related Stories
Recommended image1
Balakrishna: చిరంజీవి, మోహన్ బాబు కొట్టుకుంటుంటే ఆయన నా కోసమే ఉన్నారు.. ఆ సంఘటనలో నిజాలు బయటపెట్టిన బాలకృష్ణ
Recommended image2
Ram Charan: రాంచరణ్, నాగ చైతన్య మధ్య తేడా అదే.. అందుకే అంత పెద్ద డిజాస్టర్, ఇద్దరి మధ్య మతిపోగొట్టే పోలిక
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved