MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • 1100 కోట్లు వసూలు చేసిన చిత్రానికి ఇంత అవమానమా..అక్కడ పెద్ద డిజాస్టర్

1100 కోట్లు వసూలు చేసిన చిత్రానికి ఇంత అవమానమా..అక్కడ పెద్ద డిజాస్టర్

ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి చిత్రం బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో అంత పెద్ద విజయంగా నిలిచింది. నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కొత్త వరల్డ్.. సైన్స్, మహాభారతాన్ని మిక్స్ చేసిన విధానం, ప్రభాస్ ని కర్ణుడిగా చూపించిన విధానం ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 24 2025, 06:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం తెలుగు చిత్రాలకు దేశం మొత్తం మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆదరణ లభిస్తోంది. తెలుగు చిత్రాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో కూడా అదరగొడుతున్నాయి. ఇటీవల కొన్నేళ్లలో సినిమా బిజినెస్ లెక్కలేని ఓటిటి బాగా ప్రభావితం చేసింది. శాటిలైట్ హక్కులని తొక్కేసి డిజిటల్ రైట్స్ బాగా పెరిగిపోయాయి. జనాలు ఓటిటి అలవాటు పడినట్లు అర్థం అవుతోంది. గత ఏడాది ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి చిత్రం బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో అంత పెద్ద విజయంగా నిలిచింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన కొత్త వరల్డ్.. సైన్స్, మహాభారతాన్ని మిక్స్ చేసిన విధానం, ప్రభాస్ ని కర్ణుడిగా చూపించిన విధానం ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. ఫలితంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1100 కోట్లు రాబట్టింది. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది. 

35

థియేటర్స్ లో జనాలు కల్కి చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. కానీ ఒక్క చోట మాత్రం కల్కి చిత్రానికి ఘోర అవమానం తప్పలేదు. డిజాస్టర్ రిజల్ట్ తో అందరిని షాక్ కి గురిచేసింది. ఇటీవల సంక్రాంతి సందర్భంగా కల్కి చిత్రాన్ని తొలిసారి టీవీల్లో జీ తెలుగులో ప్రీమియర్ ప్రదర్శించారు. టీవీలో ఈ చిత్రం డిజాస్టర్ అయింది అనడం కంటే ఘోర అవమానం ఎదుర్కొంది అని అనడం కరెక్ట్ ఏమో. అతి తక్కువ స్థాయిలో కేవలం 5.2 టిఆర్పి రేటింగ్ మాత్రమే నమోదైంది. 

45

ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చిత్రానికి ఈ రిజల్ట్ ఏంటి అని ఎవరికీ అర్థం కావడం లేదు. అల వైకుంఠపురములో, పుష్ప 1, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు టిఆర్పి రేటింగ్స్ లో రికార్డులు సృష్టించాయి. ఈ చిత్రాల దరిదాపుల్లోకి కూడా కల్కి వెళ్ళలేదు. అల వైకుంఠపురములో 29.4 రేటింగ్ వచ్చింది. పుష్ప 1కి 22, సరిలేరు నీకెవ్వరు చిత్రానికి 23 రేటింగ్ వచ్చింది. 

55
Kalki 2898 AD

Kalki 2898 AD

కల్కి టివిలో ఇలా ఫ్లాప్ కావడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఇది కంప్లీట్ గా యాక్షన్ మూవీ కావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ టీవీల్లో ఆసక్తి చూపలేదు అని అంటున్నారు. బుల్లితెరపై మంచి రేటింగ్ రావాలి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కీలకం అని చెబుతున్నారు. మొత్తంగా కల్కి చిత్రానికి ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ్ అశ్విన్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: నేచురల్ గా నటించగలిగేది వాళ్లిద్దరే.. ప్రభాస్, రవితేజ, ఎన్టీఆర్, సునీల్ పై రాజమౌళి కామెంట్స్
Recommended image2
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image3
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved