MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 10 ఏళ్లు చిన్నోడు, వేల కోట్లు ఉన్నోడు... కొత్తగా వ్యాపారవేత్తను పట్టిన కృతి సనన్! ఎవరీ కబీర్ బహియా?

10 ఏళ్లు చిన్నోడు, వేల కోట్లు ఉన్నోడు... కొత్తగా వ్యాపారవేత్తను పట్టిన కృతి సనన్! ఎవరీ కబీర్ బహియా?

కబీర్ బహియా తో కృతి సనన్ ఎఫైర్ నడుపుతుంది అనేది లేటెస్ట్ న్యూస్. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఇంతకీ ఎవరీ కబీర్  బహియా? 

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 31 2024, 07:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16


కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. మోడల్ గా కెరీర్ ఆరంభించిన కృతి సనన్ కి దర్శకుడు సుకుమార్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. 2014లో విడుదలైన వన్ నేనొక్కడినే చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది. అనంతరం నాగ చైతన్యకు జంటగా దోచేయ్ చిత్రం చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బాలీవుడ్ లో ఆఫర్స్ రావడంతో టాలీవుడ్ పై దృష్టి తగ్గించింది. గత ఏడాది ఆదిపురుష్ మూవీతో మరలా తెలుగు ఆడియన్స్ ని కృతి సనన్ పలకరించింది. ఆదిపురుష్ లో ఆమె సీత పాత్ర చేయడం విశేషం. రామాయణ గాథగా తెరకెక్కిన ఆదిపురుష్ తీవ్ర విమర్శలపాలైంది. దర్శకుడు ఓం రౌత్ కారణంగా ప్రభాస్ కూడా అబాసుపాలయ్యాడు.

36

కాగా ప్రభాస్-కృతి సనన్ ఎఫైర్ లో ఉన్నారంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు కొట్టాయి. ఓ షోలో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ ఈ రూమర్స్ కి మరింత ఆజ్యం పోశాయి. అయితే కృతి సనన్ ఈ వార్తలను ఖండించింది. తాము కేవలం మిత్రులమే. అంతకు మించి ఎలాంటి బంధం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. గతంలో దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ తో కూడా కృతి సనన్ ఎఫైర్ నడిపిందనే వాదన ఉంది. 
 

46
Kriti Sanon

Kriti Sanon

తాజాగా కబీర్ బహియా పేరు తెరపైకి వచ్చింది. కబీర్-కృతి సనన్ తరచుగా కలుస్తున్న ఫోటోలు బయటకు వస్తున్నాయి. కృతి సనన్ బర్త్ డే పార్టీకి కూడా కబీర్ హాజరయ్యాడని సమాచారం. ఇద్దరూ చేయి చేయి పట్టుకుని విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

56
Kriti Sanon

Kriti Sanon

ఇంతకీ ఎవరు ఈ కబీర్ అంటే.. లండన్ కి చెందిన ఈ 24 ఏళ్ల కుర్రాడు సంపన్నుల కుటుంబంలో పుట్టాడు. తండ్రి కుల్విన్దర్ బహియా యూకేలో సౌథాల్ ట్రావెల్ పేరుతో ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. కబీర్ ఆస్తుల విలువ రూ. 45 వేల కోట్లకు పైమాటే అని సమాచారం. 
 

66
Kriti Sanon

Kriti Sanon

కబీర్ కు ఇండియన్ క్రికెటర్స్ తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హార్థిక్ పాండ్యా-నటాషా వెడ్డింగ్ కి కబీర్ హాజరయ్యాడు. అలాగే మహీంద్రా సింగ్ ధోనీకి కబీర్ మిత్రుడు. వీరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. కొన్నాళ్లుగా కృతి సనన్-కబీర్ స్నేహం కొనసాగిస్తున్నారు. కబీర్-కృతి సనన్ లకు వయసులో 10 ఏళ్ళు వ్యత్యాసం ఉంది..

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi OTT Date: రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image2
Mandi Chicken Biryani: ఇంట్లోనే ఈజీగా పొగలు కక్కే చికెన్ మండి బిర్యానీ..ముక్క కూడా మిగలదు
Recommended image3
Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved