MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందాలన్నీ సోఫాలో పరిచి ప్రభాస్‌ హీరోయిన్‌ బ్లాస్టింగ్‌ పోజులు.. ఇంతగా కవ్విస్తే కుర్రాళ్లు ఏమైపోతారో!

అందాలన్నీ సోఫాలో పరిచి ప్రభాస్‌ హీరోయిన్‌ బ్లాస్టింగ్‌ పోజులు.. ఇంతగా కవ్విస్తే కుర్రాళ్లు ఏమైపోతారో!

ప్రభాస్‌ హీరోయిన్‌, పొడుగు కాళ్ల సుందరి కృతి సనన్‌ అందాల ఫోటోలు తరచూ సోషల్‌ మీడియాలో సరికొత్త చర్చకు తెరలేపుతుంటాయి. నెటిజన్లని ఎనర్జీ టానిక్‌లాగానూ మారిపోతుంటుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 23 2023, 09:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కృతి సనన్‌ గ్లామర్‌ షోలో ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదు. తొలి చిత్రంతోనే ఆమె తన అందాల పవరేంటో చూపించింది. తాజాగా ఈ బ్యూటీ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. ఓవైపు ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తూ, ఇంకోవైపు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. అంతగా అందాల విందు ఇచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సోఫాలో కూర్చొని కవ్వింపు చర్యలకు దిగింది కృతి. షర్ట్ లేకుండా బ్రా అందాలను, సైడ్‌ స్కర్ట్ లో థైస్‌ షో చేసింది. అందాలన్నీ సోఫాలో పరిచేసింది. మరోవైపు వంగి వంగి ఎద అందాలను వడ్డిస్తుంది. ఈ నయా ఫోటోలన్నీ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండటం విశేషం. 
 

37

కృతి సనన్‌ గ్లామర్‌ ఫోటో షూట్‌ చేసిందంటే అది నెక్ట్స్ లెవల్‌ ఉంటుందనేది తెలిసిందే. తాజాగా అదే చేసింది. అదిరిపోయేలా అందాల విందు చేసింది. పడిపోతున్న ఉష్ణోగ్రతలను అమాంతం పెంచేసింది. ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. రోజు వారి డ్రీమ్‌ సరికొత్త స్టయిల్‌లో అని పేర్కొంది కృతి. 
 

47

కృతి తన `షేహజాడా` సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ గ్లామర్‌ ఫోటో షూట్‌ చేసింది. ఈ సినిమా తెలుగులో వచ్చిన బన్నీ `అల వైకుంఠపురములో` చిత్రానికి రీమేక్‌. రోహిత్‌ దావన్‌ దర్శకత్వం వహించగా, కార్తీక్‌ఆర్యన్‌ హీరోగా నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదల కాబోతుంది. దీనికి అల్లు అరవింద్‌, ఎస్‌. రాధాకృష్ణ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
 

57

కృతి సనన్‌ `ఆదిపురుష్‌` చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా నటించిన విషయం తెలిసిందే. ప్రభాస్‌ రాముడిగా నటించగా, సీత పాత్రలో కృతి కనిపించబోతుంది. హాట్‌ అందాలతో మంత్రముగ్దుల్ని చేసిన ఈ భామ సీతగా కనువిందు చేయబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్‌, కృతి కలిసి నటించడం వల్ల ఈ ఇద్దరుప్రేమలో ఉన్నారనే పుకార్లు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఇందులో నిజం లేదని వాళ్లు స్పందించినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. 

67
Kriti Sanon

Kriti Sanon

మరోవైపు `వన్‌ నెనొక్కడినే` చిత్రంతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైంది కృతి సనన్‌. ఈ సినిమా ఆశించిన రిజల్ట్ దక్కించుకోనప్పటికీ కృతి మాత్రం బాగా హైలైట్‌ అయ్యింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడ వరుస ఆఫర్లని, విజయాలను అందుకుంది. మధ్యలో తెలుగులో `దోచేయ్‌` చిత్రంలో నటించినా హిట్‌ పడలేదు. దీంతో టాలీవుడ్‌కి దూరమయ్యింది. 
 

77
Kriti Sanon

Kriti Sanon

ఇన్నాళ్లకి ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది. `ఆదిపురుష్‌`తో మరోసారి ఆమె తెలుగు ఆడియెన్స్ కి దగ్గర కాబోతుంది. ఓవైపు సినిమాతో, మరోవైపు ప్రభాస్‌తో ఎఫైర్‌ రూమర్స్ తో ఆమె సౌత్‌లోనూ పాపులర్‌ అవుతుంది. దీనికితో ఇలా హాట్‌ ఫోటో షూట్లతో సోషల్‌ మీడియాలోనూ క్రేజ్‌ని ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ పొడుగుకాళ్ల సుందరి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Naga Chaitanya: ఎలాంటి పాటని ఎలా చేశావు బ్రో.. నాగ చైతన్య సాంగ్ తో నవ్వులే నవ్వులు, సోషల్ మీడియా షేకింగ్
Recommended image2
Yash Radhika Pandit: యష్, రాధికా జాతకాలు కలవలేదా.. అయినా ఇంత అన్యోన్యంగా ఉండటానికి కారణం అదే!
Recommended image3
Kriti Sanon: టాలీవుడ్ లో ఆ హీరోతో నటించడమే నా డ్రీమ్, ఎందుకంటే.. కృతి సనన్ క్రేజీ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved