ప్రియుడుతో మీడియాకు దొరికిపోయిన ప్రభాస్ హీరోయిన్... శ్రద్దా బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయింది!

First Published Mar 10, 2021, 7:55 PM IST

సాహో ఫేమ్ శ్రద్దా కపూర్ లవ్ లో పడ్డట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే శ్రద్దా కపూర్ దీనిపై నోరువిప్పలేదు. తాజాగా ఆమె ప్రియుడితో కెమెరా కంటికి చిక్కడం హాట్ టాపిక్ గా మారింది.