పూజా హెగ్డే తన కెరీర్ లో అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలతో నటించింది. ఆమె కెరీర్ లో ఉత్తమ చిత్రాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
entertainment Apr 08 2026
Author: Tirumala Dornala Image Credits:insta
Telugu
దువ్వాడ జగన్నాథమ్
పూజా హెగ్డేకి దక్కిన తొలి కమర్షియల్ హిట్ ఈ చిత్రమే. అల్లు అర్జున్ సరసన హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆమె నటించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది.
Image credits: insta
Telugu
అరవింద సమేత వీరరాఘవ
త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ కి జోడీగా పూజా హెగ్డే నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రివిక్రమ్ హీరోయిన్ పాత్రకి కూడా పెద్దపీట వేశారు.
Image credits: instagram
Telugu
మహర్షి
మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కింది. పూజా హెగ్డే ఖాతాలో మరో హిట్ గా మహర్షి నిలిచింది.
Image credits: Pooja Hegde Instagram
Telugu
గద్దలకొండ గణేష్
వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన వైవిధ్యమైన మూవీ ఇది. ఈ మూవీలో పూజా హెగ్డే లిమిటెడ్ రోల్ లో నటించింది. అయినప్పటికీ ఆమె పాత్రకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
Image credits: Instagram
Telugu
అల వైకుంఠపురములో
అల్లు అర్జున్ డీజే చిత్రంతో తొలి అందుకున్న పూజా హెగ్డేకి చివరి విజయం కూడా బన్నీ సినిమాతోనే దక్కింది. వీరిద్దరి సెకండ్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురములో సంచలన విజయం అందుకుంది. క