MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విశాలమైన వీపు అదిరిపోయే షేపు... పూల ఫ్రాక్ ధరించి వీధుల్లో చక్కర్లు కొడుతున్న దీపికా పదుకొనె 

విశాలమైన వీపు అదిరిపోయే షేపు... పూల ఫ్రాక్ ధరించి వీధుల్లో చక్కర్లు కొడుతున్న దీపికా పదుకొనె 

కాన్ 2022 (Cannes 2022) లో సందడి మొత్తం దీపికా పదుకొనె లోనే కనిపిస్తుంది. ఈ ప్రఖ్యాత సినిమా వేడుకకు హాజరైన దీపికా ఖరీదైన డిజైనర్ వేర్స్ లో మెరిసిపోతున్నారు. రెడ్ కార్పెట్ పై క్యాట్ వాక్ చేస్తూ హొయలు పోతున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 25 2022, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Deepika Padukone

Deepika Padukone

కాన్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) మే 28వ వరకు జరగనుంది. ఈ వేడుక కోసం అన్ని విధాల సిద్ధమైన కలర్ ఫుల్ డ్రెస్ లలో కనువిందు చేస్తున్నారు. తాజాగా స్లీవ్ లెస్ ఫ్లోరల్ ఫ్రాక్ ధరించారు. విశాలమైన వీపు చూపుతూ కాన్ నగర వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఈ ఫోటోలు దీపికా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. 
 
27
Deepika Padukone

Deepika Padukone

ఇక ప్రాజెక్ట్ కే మూవీతో మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది దీపిక. ప్రభాస్ (Prabhas) హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రభాస్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. 
 
37
Deepika Padukone

Deepika Padukone

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ సైతం కీలక రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. బెంగుళూరుకి చెందిన దీపిక కెరీర్ మొదలైంది సౌత్ లోనే. ఐశ్వర్య అనే కన్నడ మూవీతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. ఆ వెంటనే షారుక్ వంటి బడా స్టార్ తో ఓం శాంతి చిత్రం చేశారు. 
 
47
Deepika Padukone

Deepika Padukone

ఆ చిత్ర విజయంతో దీపికా (Deeepika Padukone)వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2014లో రజినీకాంత్ కి జంటగా కొచ్చిడయాన్ అనే తమిళ మూవీ చేశారు. ఇక దీపిక 2018లో హీరో రణ్వీర్ సింగ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. 
 
57
Deepika Padukone

Deepika Padukone

ప్రస్తుతం దీపికా హీరోయిన్ గా సర్కస్, ఫైటర్, పఠాన్ అనే మూడు హిందీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. పెళ్ళైన తర్వాత కూడా ఆమె బాలీవుడ్ టాప్ స్టార్ గా కొనసాగుతున్నారు. ప్రాజెక్ట్ కే కోసం దీపికా భారీ మొత్తంలో డిమాండ్ చేసినట్లు సమాచారం. 
 
67
Deepika Padukone

Deepika Padukone

కాన్ ఫిల్మ్ ఫెస్టివల్(Cannes Film Festival) మే 28వ వరకు జరగనుంది. ఈ వేడుక కోసం అన్ని విధాల సిద్ధమైన కలర్ ఫుల్ డ్రెస్ లలో కనువిందు చేస్తున్నారు. తాజాగా స్లీవ్ లెస్ ఫ్లోరల్ ఫ్రాక్ ధరించారు. విశాలమైన వీపు చూపుతూ కాన్ నగర వీధుల్లో చక్కర్లు కొట్టారు. ఈ ఫోటోలు దీపికా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు.

77

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: ఫ్యాన్స్‌ను ఫిదా చేసిన టాప్ 10 ఫొటోలు.. ఏ పోస్టుకు ఎన్ని లక్షల లైక్స్?
Recommended image2
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు?
Recommended image3
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved