MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • ప్రభాస్ ను బోల్డ్ క్యారెక్టర్ లో చూపించబోతున్న డైరెక్టర్..? రెబల్ స్టార్ ప్రయోగం చేస్తున్నారా..?

ప్రభాస్ ను బోల్డ్ క్యారెక్టర్ లో చూపించబోతున్న డైరెక్టర్..? రెబల్ స్టార్ ప్రయోగం చేస్తున్నారా..?

ప్రభాస్ బోల్డ్ క్యారెక్టర్... వింటానికి  విచిత్రంగా ఉంది కదా..? బోల్డ్ అంటే ఎలా.. రొమాంటిక్ గానా..లేక రౌడీలాగా.. లేక ఇంకేదైనా డిఫరెంట్ గా నటించబోతున్నాడా.. ? మొత్తానికి ప్రభాస్ ప్రమోగం చేయబోతున్నాడు.. ఇంతకీ ప్రభాస్ ను ఇలా చూపించబోతున్న దర్శకుడు ఎవరో తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 19 2024, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Prabhas Kalki 2898 AD film update out

Prabhas Kalki 2898 AD film update out

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. గెలుపు ఓటములు పట్టించుకోవకుండా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం.. నాగ్ అశ్వీన్ డైరెక్షన్ లో పాన్ వరల్డ్ మూవీగా కల్కీ సినిమా  తెరకెక్కుతోంది. ఈమూవీ రిలీజ్ కు రెడీ అయ్యింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. నిజంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ఈమూవీ రూపొందుతోంది. 
 

ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ హీరోలు వీళ్లే... తెలుగు హీరోలు ఇందులో ఎవరున్నారంటే..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాగా ప్రభాస్ లిస్ట్ లో ఇంకా ఐదు సినిమాలకు పైగా ఉన్నాయి. ఈసినిమాల కోసం రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు ప్రభాస్. ఇంత వరకూ ప్రభాస్ టచ్ చేయని సబ్జెక్ట్స్ ను కూడా ట్రై చేయబోతున్నాడట. ఈక్రమంలోప్రభాస్ బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ను డిఫరెంట్ పాత్రలో చూపించబోతున్నాడ డైరెక్టర్. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? ఏంటా సిిమా..? 

రామ్ చరణ్ కు ఉన్న వింత అలవాటు ఏంటో తెలుసా..? మెగాస్టార్ వారసుడు అనిపించుకున్నాడుగా..?

36

యంగ్ రెబల్ స్టార్ తన కెరీర్ లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాడు..పక్కా క్లాస్ తో పాటు.. ఊర మాస్ క్యారెక్టర్స్ ను చేశాడు. కాని ఆయన ఇంత వరకూ పక్కా బోల్డ్ క్యారెక్టర్ ను ట్రై చేసింది లేదు. ప్రభాస్ కు సిగ్గుఎక్కువ అని.. ఆడపిల్లలతో మాట్లాడటానకే ఆలోచిస్తాడని.. రొమాంటిక్ సీన్స్ కూడా చాలా ఇబ్బందిగా చేస్తాడని టాక్. అయితే ప్రభాస్ ఏ సినిమాలో ఈ పాత్ర చేయబోతున్నాడు..? అంత సాహసం చేసే దర్శకుడు ఎవరో ఇప్పటికే మీకు అర్ధం అయ్యి ఉంటుంది కదా..? 

రాజమౌళి ఆఫర్ నే రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

46

అవును ప్రభాస్ ను అందరూఅనుకున్నట్టుగానే అర్జున్ రెడ్డి, యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ పాత్రలో చూపించబోతున్నాడట. సందీప్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా స్పిరిట్. సందీప్ రెడ్డివంగా అంటే ఒక అర్జున్ రెడ్డి ఒక యానిమల్ సినిమాలో గుర్తొస్తాయి . అయితే అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ లో విజయ్ దేవరకొండ ను సరికొత్తగా చూపించిన సందీప్ రెడ్డివంగా అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ లో ఏకంగా బట్టలు లేకుండా న్యూడ్ గా బోల్డ్ గా చూపించారు . మరి ప్రభాస్ ను ఎలా చూపించబోతున్నాడా అని అంతా ఆలోచనలో పడ్డారు.

1500 ఫస్ట్ జీతం.. ప్రస్తుతం 15 కోట్లు వసూలు చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? 

56

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని సరికొత్తగా ఆవిష్కరించడానికి ట్రై చేస్తున్నాడట సందీప్ రెడ్డి వంగా.. సినిమా కథ కూడా మాస్ కు.. బోల్డ్ కు మిక్సింగ్ ఉంటుందని అంటున్నారు. అసలు ప్రభాస్ ఆ పాత్రకు సూట్ అవుతాడా..? తనకు ఇబ్బంది లేకుండా ఉంటేనే ప్రభాస్ సినిమా చేస్తాడు.. కంఫర్ట్ జోన్ ను దాటి బయటకు వెళ్ళాడు. సినిమాకోసం ఎంత కష్టపడటానికైనా ప్రభాస్ వెనకాడడు. కాని ఇబ్బందికర పరిస్థితిని మాత్రం ఓప్పుకోడని ఇండస్ట్రీలో టాక్. మరి ప్రభాస్ ను సందీప్ రెడ్డి ఎలా చూపించబోతున్నాడో చూడాలి. 

66

కల్కీ రిలీజ్ తరువాత స్పిరిట్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. దీనితో పాటు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2, హనురాఘవపూడి డైరెక్షన్ లో మరో సినిమా చేయాల్సి ఉంది. ఈసినిమాలు కంప్లీట్ అయ్యేవరకూ నాలుగైదు ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. వీటితో పాటు మరికొన్ని కథలు కూడా వింటున్నాడట ప్రభాస్. పక్కా ప్లాన్ తో ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సందీప్ రెడ్డి వంగా
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved