MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ కొత్త చిత్రానికి ముహూర్తం ఫిక్స్ ?.. క్రేజీ డీటెయిల్స్ వైరల్

ప్రభాస్ కొత్త చిత్రానికి ముహూర్తం ఫిక్స్ ?.. క్రేజీ డీటెయిల్స్ వైరల్

కల్కి తర్వాత ప్రభాస్ నటించే చిత్రాల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనివుంది. ఆల్రెడీ రాజా సాబ్ చిత్రం సెట్స్ పై ఉంది. ఆ తర్వాత ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో.. అదే విధంగా సందీప్ వంగా దర్శకత్వంలో నటించాల్సి ఉంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 26 2024, 05:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

కల్కి తర్వాత ప్రభాస్ నటించే చిత్రాల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొనివుంది. ఆల్రెడీ రాజా సాబ్ చిత్రం సెట్స్ పై ఉంది. ఆ తర్వాత ప్రభాస్.. హను రాఘవపూడి దర్శకత్వంలో.. అదే విధంగా సందీప్ వంగా దర్శకత్వంలో నటించాల్సి ఉంది. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ చిత్రాలలో హను రాఘవపూడి చిత్రం త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 

34

ఆగష్టు 22న గ్రాండ్ గా ఈ చిత్రాన్ని లాంచ్ చేస్తున్నారట. హను రాఘవపూడి స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ నేపథ్యంలో అద్భుతమైన యాక్షన్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 

44

ఈ చిత్రానికి ఫౌజి అనే టైటిల్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట. ప్రభాస్ ఈ చిత్రంలో సైనికుడిగా కనిపిస్తాడు కాబట్టి ఫౌజి అనే టైటిల్ యాప్ట్ అని అంటున్నారు. పాకిస్తానీ నటిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు కూడా రూమర్స్ వస్తున్నాయి. ఆమె పేరు సాజల్ అలీ. మరిన్ని విశేషాలు లాంచింగ్ రోజున చెబుతారట. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Puri Jagannadh: 60 ఏళ్ళ వయసు, 6 బెస్ట్ మూవీస్.. బద్రితో మొదలు, స్లో అయ్యాక జూలు విదిల్చిన పూరి జగన్నాధ్
Recommended image2
OG Singer: ఓజీ ఫైర్‌ స్ట్రోమ్‌ సింగర్‌ కొత్త పాట చూశారా?.. ఊపేస్తున్న `ఓఎంజీ` సాంగ్‌
Recommended image3
Thudakkam: సైకోని ఒక ఆట ఆడుకున్న మోహన్ లాల్ కూతురు, ప్లాన్ చేసి మరీ కొట్టింది.. ఓటీటీలో దుమ్ములేపుతున్న మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved