గోపీచంద్ ఇంట్లో పార్టీ.. ప్రభాస్, బన్నీ గెస్ట్ లు!

First Published 14, Sep 2019, 2:41 PM

నిన్న శుక్రవారం యాక్షన్ హీరో గోపీచంద్  రెండవ కుమారుడు విజయ్  మొదటి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఇంట్లో లో అంగరంగ వైభవంగా వేడుక చేసారు. ఈ మేరకు పార్టీ ఎరేంజ్ చేసారు.

నిన్న శుక్రవారం యాక్షన్ హీరో గోపీచంద్  రెండవ కుమారుడు విజయ్  మొదటి పుట్టినరోజు. ఈ సందర్భంగా తన ఇంట్లో లో అంగరంగ వైభవంగా వేడుక చేసారు. ఈ మేరకు పార్టీ ఎరేంజ్ చేసారు. ఈ వేడుకకు తన స్నేహితులైన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పిలిచారు. రీసెంట్ గా సాహోతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ క్యాజువల్ బ్లాక్ షర్ట్‌లో  కనిపించారు.గోపీచంద్, అల్లు అర్జున్, ప్రభాస్ ఉన్న ఫొటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా బాలీవుడ్ లో ఇలాంటి పార్టీలు, పుట్టిన రోజు పంక్షన్స్ జరుగుతూంటాయి. మన తెలుగులో తక్కువే. ఎవరికి వాళ్లు తమ ఇళ్లలో తమ కుటుంబాలతో చేసుకుంటారు తప్ప ఇలా తమ స్నేహితులైన వేరే హీరోలను పిలిచి సెలబ్రేట్ చేసుకోరు. దాంతో ఈ పుట్టిన రోజు పంక్షన్ కు ఓ ప్రత్యేకత వచ్చింది.   ఇంచుమించు ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు ప్రభాస్-గోపీచంద్. అయితే వీరిద్దరినీ మంచి ప్రెండ్స్ గా కలిపిన సినిమా 'వర్షం'. 2004లో వచ్చిన 'వర్షం' హీరోగా ప్రభాస్‌కి మంచి ఇమేజ్‌ని తీసుకురాగా  విలన్ గా గోపీచంద్‌కి పేరు తెచ్చింది. ఆ తర్వాత వీరిద్దరూ హీరోలుగా ఎవరి సినిమాలతో వాళ్లు బిజీ అయిపోయారు.

ప్రభాస్ రావటం వెనక: ప్రభాస్ నిజానికి చాలా బిజీ షెడ్యూల్స్ గడుపుతున్నారు. ఓ ప్రక్కన సాహో రెవిన్యూ లు, సినిమా ప్రమోషన్స్ పై దృష్టి పెడుతున్నారు. అలాగే తన తదుపరి చిత్రానికి సంభందించిన ప్లానింగ్ లో ఉంటున్నారు. అయితే ఇంత బిజీలోనూ గోపిచంద్ ఇంటికి రావటానికి కారణం వారి మధ్య ఉన్న స్నేహమే.

అల్లు అర్జున్ లేకుండానా : ఇక చాలా మందికి తెలియని విషయం అల్లు అర్జున్, గోపిచంద్ చాలా సార్లు బయిట కలుస్తూంటారు. వీరిద్దరు కలిసి సరదాగా అప్పుడప్పుడూ పార్టీలలో పాల్గొంటారు. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ లేకుండా ఈ పార్టీ జరగటం అనేది ఊహించటం కష్టమే.

ప్రభాస్, గోపిచంద్ కలిసి : గతంలో ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాలో గోపిచంద్ విలన్ గా వేసి మెప్పించారు. ఆ సినిమా హిట్ కు కారణాలలో గోపీచంద్ విలనీ కూడా కారణమే. అప్పుడు ఏర్పడిన ఆ స్నేహం ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది.

జిల్ ఆడియో టైమ్ లోనూ : గోపిచంద్ హీరో గా వచ్చిన జిల్ సినిమాని ప్రభాస్ స్నేహితులైన యువి క్రియోషన్స్ నిర్మించారు. అప్పుడు కథ విని ఓకే చేసింది ప్రభాసే అని చెప్తారు. ఆ సినిమా అంతబాగా ఆడకపోయినా తన జడ్జిమెంట్ పై  నమ్మకం ఉన్న ప్రభాస్ తన తదుపరి చిత్రం జాను డైరక్షన్ ఛాన్స్ అదే దర్శకుడుకు ఇచ్చారు. అలాగే జిల్ ఆడియో ఫంక్షన్ కు సైతం ప్రభాస్ వచ్చారు.

గోపీచంద్ సైతం : గతంలో గోపిచంద్  మీడియాకు  ఇంటర్వూలు ఇచ్చినప్పుడు ..ఇండస్ట్రీలో తన బెస్ట్ ప్రెండ్ ప్రభాస్ అన్నారు. వాళ్లిద్దరూ ఇండస్ట్రీలోకి ఎంటర్ కాకముందే ఒకరికొకరు పరిచయం.

loader