ప్రభాస్ `ఆదిపురుష్` హీరోయిన్ కృతి సనన్.. జిమ్ సూట్‌లో కిర్రాక్ షో..
కృతిసనన్ తాజాగా ప్రభాస్ సరసన `ఆదిపురుష్`లో సీత పాత్ర కోసం ఎంపికైన విషయం తెలిసిందే. తాజాగా ఆమె గ్లామర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు తాజాగా వర్కౌట్ సెషన్‌లో హాట్ పోజులిచ్చి మతిపోగొడుతుంది.
116

మహేష్ సరసన `వన్‌ః నేనొక్కడినే` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. అవకాశం వచ్చిన ప్రతిసారి హాట్ షో చేసింది.

216
తాజాగా ఈ అమ్మడు ప్రభాస్‌తో నటించే అరుదైన బంపర్ ఆఫర్‌ని దక్కించుకుంది. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న `ఆదిపురుష్`లో హీరోయిన్‌గా ఎంపికైంది. ఇందులో ఆమె సీత పాత్రలో నటించనున్నారు.

316
ముందు నుంచి కృతి సనన్ పేరే వినిపిస్తుంది. తాజాగా చిత్ర బృందం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఈ సందర్భంగా కృతి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. `కొత్త జర్నీ ప్రారంభమైంది. ఇది నాకు చాలా స్పెషల్. ఈ మ్యాజికల్ వరల్డ్ లో భాగం కావడం గర్వంగా, ఎగ్జైటింగ్‌గా ఉంది` అని తెలిపింది కృతి.

416
మరోవైపు అందాల ఫోటోలతో రెచ్చిపోతుందీ పొడుగుకాళ్ల సుందరి. ఇటీవల కృతి పంచుకున్న గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో జిమ్‌సూట్‌లో, వర్కౌట్ సెషన్‌లో కనిపిస్తుంది కృతి.

516
వివిధ భంగిమల్లో పోజులిచ్చి కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. తన అందాలతో కైపెక్కిస్తుంది. ఈ నయా ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కాబోయే సీత లో ఇంత హాట్ నెస్ ఉందా అంటూ సంబరపడుతున్నారు.

616
ఈ సందర్భంగా కృతి గతాన్ని ఓ సారి తిరగేస్తే.. ఢిల్లీకి చెందిన కృతి ఇంజనీరింగ్ చేసే టైమ్‌లోనే మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అంతనే సినిమా ఛాన్స్ దక్కించుకుంది.

716
తొలిసారిగా ఆమెకి 2014లో మహేష్ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ వచ్చింది. సుకుమార్ రూపొందించిన `వన్‌ః నేనొక్కడినే`లో నటించి ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే బిగ్ స్టార్‌తో నటించే ఛాన్స్ రావడం విశేషం.

816
అట్నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ భామ. `హీరోపంతి` చిత్రంతో విజయాన్ని అందుకుంది.

916
ఆ తర్వాత మళ్లీ తెలుగులో నాగచైతన్యతో `దోచేయ్` చిత్రంలో మెరిసింది. కానీ సినిమా వర్కౌట్ కాలేదు. దీంతో పూర్తిగా బాలీవుడ్‌కే పరిమితమైంది.

1016
`దిల్‌వాలే`, `రాబ్తా`, `బేరెల్లీకి బర్ఫీ`, `లుక చుప్పి`, `అర్జున్ పాటియాలా`, `హౌజ్‌ఫుల్ 4`, `పానిపట్` చిత్రాలతో మంచి విజయాలతోపాటు స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

1116
`పానిపట్`, `అర్జున్ పాటియాలా`లో హిస్టారికల్ రోల్స్ చేసి వాహ్ అనిపించింది.

1216
దీంతోపాటు `స్ట్రీ` చిత్రంలో, అలాగే `కళంక్`, `పతి పత్ని ఔర్ వాహ్`, `అంగ్రేజీ మీడియం`లో స్పెషల్ సాంగ్‌ల్లో మెరిసింది.

1316
ప్రస్తుతం `మిమి`, `హమ్ దో హమాదే దో`, `భేదియా` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

1416
ఈ క్రమంలో బిగ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేయడం విశేషం. ఇందులో సీతగా ఇండియన్ స్క్రీన్స్ పై నిలిచిపోతుందని చెప్పొచ్చు.

1516
కృతి సనన్ గ్లామర్‌ఫోటోలు.
కృతి సనన్ గ్లామర్‌ఫోటోలు.
1616
కృతి సనన్ గ్లామర్‌ఫోటోలు.
కృతి సనన్ గ్లామర్‌ఫోటోలు.
Latest Videos