MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తన్నుకొస్తున్న విరహంతో టెంప్ట్ చేస్తున్న పూనమ్‌ బజ్వా సోకులు.. షర్ట్ బటన్‌ విప్పి క్లీవేజ్‌ షోతో రచ్చ

తన్నుకొస్తున్న విరహంతో టెంప్ట్ చేస్తున్న పూనమ్‌ బజ్వా సోకులు.. షర్ట్ బటన్‌ విప్పి క్లీవేజ్‌ షోతో రచ్చ

పూనమ్‌ బజ్వా.. బొద్దు అందాలతో మైమరపింప చేస్తుంది. హాట్‌ షోతో మత్తెక్కిస్తుంది. సినిమాలు లేకపోవడంతో అందాల విందు చేస్తూ మేకర్స్ కి ఎరవేస్తుంది. హాట్‌ షోతో రచ్చ చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 02 2023, 03:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నాగార్జున హీరోయిన్ పూనమ్‌ బజ్వా సినిమాలు లేకపోవడంతో సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది. రోజూ ఏదో ఒకరకమైన ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ నెటిజన్లని అలరిస్తుంది. ఈ క్రమంలో హాట్‌ డోస్‌ మరింతగా పెంచుతుందీ బ్యూటీ. తాజాగా ఆమె ఏజెంట్‌లా మారిపోయింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

తాజాగా పూనమ్‌ బజ్వా ఏజెంట్ లా మెస్మరైజ్‌ చేస్తుంది. షర్ట్ బటన్స్‌ విప్పేసి క్లీవేజ్‌ షో చేస్తూ విరహ వేదన చెందుతుంది. మిర్రర్‌ ముందు కిర్రాక్‌ పోజులతో మత్తెక్కిస్తుంది. దీంతో ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి. 
 

36

పూనమ్‌.. విన్‌ మ్యాచ్‌  అనే క్యాసినో గేమ్‌కి సంబంధించి యాప్‌ ప్రమోషన్స్ కోసం ఇలా నయా అందాలతో రెచ్చిపోయింది. ఏజెంట్‌ లుక్‌లోకి మారి ప్రమోషన్స్ చేస్తుంది. బ్రాండ్‌ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంది. ఈ యాడ్ లో అందరిని చెడామడా వాయించడం విశేషం. 

46

బొద్దుగుమ్మ పూనమ్‌ బజ్వా చేతిలో ఇప్పుడు సినిమాలు లేవు. దీంతో అందాలను నమ్ముకుంటుంది. హాట్‌ హాట్‌ ఫోటో షూట్లతో అలరిస్తుంది. మరోవైపు నెటిజన్లని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ తమ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నం చేస్తుంది. జనరల్‌గా ఏ హీరోయిన్‌ అయినా చేసేది ఇదే, పూనమ్‌ కూడా అదే చేస్తుంది. కానీ మేకర్స్ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. 
 

56

`మొదటి సినిమా`, `ప్రేమంటే ఇంతే` చిత్రాలతో హీరోయిన్‌గా మెప్పించింది పూనమ్‌. తొలి రెండు సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. రెండుసినిమాలకు నవదీపే హీరో కావడం విశేషం. ఆ తర్వాత నాగార్జునతో `బాస్‌` చిత్రంలో నటించింది. ఇందులో సెకండ్‌ హీరోయిన్‌గా మెప్పించింది. హాట్‌ షో చేస్తూ షాకిచ్చింది. కానీ టెంప్ట్ చేసిందీ బ్యూటీ. 
 

66

దీంతో ఒక్కసారిగా పూనమ్‌ బజ్వా కెరీర్‌కి తెలుగులో బ్రేకులు పడ్డాయి. కొన్నాళ్ల వరకు ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు రాలేదు. ఆ తర్వాత `వేడుక` సినిమాలో మెరిసింది. దీంతోపాటు `పరుగు`లో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రాలు బోల్తా కొట్టాయి. ఇక తెలుగుకి ఆల్మోస్ట్ గుడ్‌ బై చెప్పేసిందీ హాట్‌ హీరోయిన్. తమిళం, కన్నడ, మలయాళంలో అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత
Recommended image2
OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ప్రైమ్‌లో టాప్‌ 10 మూవీస్‌
Recommended image3
Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved