MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • కావలసినన్ని ముద్దులు ఇస్తూ.. టైట్ ఫిట్ గౌనులో పూనమ్ పరువాల మోత, ఈవెనింగ్ ట్రీట్ కేక  

కావలసినన్ని ముద్దులు ఇస్తూ.. టైట్ ఫిట్ గౌనులో పూనమ్ పరువాల మోత, ఈవెనింగ్ ట్రీట్ కేక  

బొద్దుగా ఉంటూ యువత చూపు తిప్పుకోలేని పరువాలతో పూనమ్ ఇంస్టాగ్రామ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రస్తుతం ఈ  గ్లామరస్ బ్యూటీ సోషల్ మీడియాలో తిరుగులేదు అన్నట్లుగా దూసుకుపోతోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 23 2022, 07:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బొద్దుగా ఉంటూ యువత చూపు తిప్పుకోలేని పరువాలతో పూనమ్ ఇంస్టాగ్రామ్ సెన్సేషన్ గా మారుతోంది. ప్రస్తుతం ఈ  గ్లామరస్ బ్యూటీ సోషల్ మీడియాలో తిరుగులేదు అన్నట్లుగా దూసుకుపోతోంది. తన గ్లామర్ తో పూనమ్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

 కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

 

 

39

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

49

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

59

చిలిపి ఫోజులతో పూనమ్ బజ్వా తరచుగా అందాల రచ్చ చేస్తూ ఉంటుంది. కళ్ళు చెదిరేలా పరువాలు ఒలకబోస్తూ వివిధ కాస్ట్యూమ్స్ లో మెరుపులు మెరిపించడం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆమె బ్లూ లాంగ్ గౌనులో క్లీవేజ్ సోకులు వడ్డిస్తూ వయ్యారాలు ఒలకబోస్తోంది. 

69

పూనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్ కి యువత ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గాల్లో ముద్దులు ఇస్తూ నెటిజన్లని కవ్విస్తోంది. యువతకి పూనమ్ బజ్వా అదిరిపోయే ఈవెనింగ్ ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి. 

79

ఇటీవల పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ పూనమ్ కి చిలిపి ప్రశ్న సంధించాడు. 

89

మీ హాట్ స్ట్రక్చర్ సీక్రెట్ ఏంటి అని అడిగేశాడు. అతడి ప్రశ్నకు పూనమ్ కూల్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తాను యోగ చేస్తున్న పిక్ పోస్ట్ చేసి తన బ్యూటీ సీక్రెట్ యోగ అని సమాధానం ఇచ్చింది. 

99

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Toxic OTT: టాక్సిక్ సినిమా టోటల్ కలెక్షన్స్ ఎంత? ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Movie Costumes: సినిమాల్లో వాడే ఖరీదైన కాస్ట్యూమ్స్‌ను షూటింగ్ తర్వాత ఏం చేస్తారో తెలుసా?
Recommended image3
Nani: ఆడవాళ్లకు పెద్ద దండం.. జడ వేసుకోవడం ఇంత కష్టమా? నాని సంచలన కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved