- Home
- Entertainment
- Poonam Bajwa: పొట్టి షాట్‌లో హాట్ థైస్ చూపిస్తూ పూనమ్ హల్‌చల్.. ఎయిర్‌పోర్ట్ లో ఇంత ఓపెన్‌గానా?
Poonam Bajwa: పొట్టి షాట్‌లో హాట్ థైస్ చూపిస్తూ పూనమ్ హల్‌చల్.. ఎయిర్‌పోర్ట్ లో ఇంత ఓపెన్‌గానా?
హాట్ అందాల భామ పూనమ్ కౌర్ మరోసారి రెచ్చిపోయింది. ఎయిర్‌పోర్ట్ లో రచ్చ చేసింది. ఎలాంటి హద్దుల్లేకుండా గ్లామర్ షోతో కనువిందు చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

పూనమ్ బజ్వా(Poonam Bajwa) మళ్లీ సినిమాల్లో బిజీగా అవుతుంది. ఆ మధ్య అడపాదడపా సినిమాలు చేసుకుంటూ రాణించిన ఆమె మళ్లీ ఇప్పుడు కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టుంది. ఆమె సోషల్ మీడియాలో జోరు పెంచడంతోనే ఆ విషయం అర్థమవుతుంది. పైగా ఎలాంటి హద్దుల్లేకుండా ఆమె గ్లామర్ షోతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. తాజాగా పూనమ్ ఎయిర్‌పోర్ట్ లో రెచ్చిపోయింది. మరీ పైకి అయిన పొట్టి షాట్ కనువిందు చేస్తుంది.
వైట్ షర్ట్, బ్లూ షాట్ థైస్ అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. తన హాట్ థైస్‌తో ఎయిర్‌పోర్ట్ లో హల్‌చల్ చేసింది. తన సినిమా షూటింగ్‌లో భాగంగా లొకేషన్ కి వెళ్లే క్రమంలో ఆమె ఎయిర్‌పోర్ట్ లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోని మిక్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది పూనమ్ బజ్వా. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ అమ్మడి ఫోటోలపై నెటిజన్లు హాట్ హాట్ కామెంట్లు చేస్తున్నారు. Poonam Bajwa Hot Photos.
`మొదటి సినిమా` అనే చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది పూనమ్ బజ్వా. క్యూట్ అందాలతో కనువిందు చేసింది. మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి నటించే అరుదైన ఛాన్స్ ని సొంతం చేసుకుంది. `బాస్` సినిమాలో నాగ్‌తో రొమాన్స్ చేసింది. ఇందులో ఆయనకు సెక్రెటరీగా హాట్ రోల్ లో మెస్మరేజ్ చేసింది. అందరి అటెన్షన్ గ్రాస్ప్ చేసింది. పూనమ్ గ్లామర్ అప్పీయరెన్స్ టాలీవుడ్ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించేలా చేసింది.
ఆ తర్వాత పూనమ్‌కి తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి. కొంత గ్యాప్‌తో అల్లు అర్జున్ నటించిన `పరుగు`లో కీలక పాత్ర పోషించింది. ఇందులో హీరోయిన్ అక్కగా ఆకట్టుకుంది. ప్రేమ కోసం ప్రియుడితో ఇంటినుంచి వెళ్లిపోయే అమ్మాయిగా, చివరికి తల్లిదండ్రులను ఎదురించే లవర్‌గా అద్భుతంగా చేసింది. కానీఈ బ్యూటీకి ఛాన్స్ లు కరునించలేదు. మేకర్స్ ఈ అమ్మడి వైపు చూడలేదు.
దీంతో తమిళం, కన్నడ,మలయాళం వైపు మొగ్గు చూపింది. అక్కడ కూడా అడపాదడపా అవకాశాలను దక్కించుకుంటూ బిజీగా ఉంది. తాను కూడా ఇండస్ట్రీలో ఉన్నాననే విషయాన్ని చాటుకుంటుంది. ఎక్స్ పోజింగ్‌కి రెడీగానే ఉన్న ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడమే ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇన్నాళ్లు ఇతర భాషల్లో మెరిసిన ఆమె ఆ మధ్య మళ్లీ తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. బాలకృష్ణ నటించిన `ఎన్టీఆర్` బయోపిక్ చిత్రంలో మెరిసింది. గారపాటి లోకేశ్వరి పాత్రలో మెరిసింది. ఉన్నంతలో ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం మలయాళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
అయితే మళ్లీ తెలుగులోకి వచ్చేందుకు ప్లాన్ చేసుకుంటుందట ఈ సెక్సీ భామ. అందుకే వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్లు నిర్వహిస్తుంది. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో సత్తాచాటుతున్న నేపథ్యంలో ఇక్కడ మరోసారి రాణించాలని, మరోసారి నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుందని టాక్. మరి ఈ అమ్మడి అందాలకు ఫిదా అయి మేకర్స్ ఛాన్స్ లిస్తారేమో చూడాలి.