MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెడ్ డ్రెస్ లో పూనమ్ బజ్వా అందాల రచ్చ.. నడుము, నాభీ సొగసులతో పిచ్చెక్కిస్తున్న నార్త్ బ్యూటీ.!

రెడ్ డ్రెస్ లో పూనమ్ బజ్వా అందాల రచ్చ.. నడుము, నాభీ సొగసులతో పిచ్చెక్కిస్తున్న నార్త్ బ్యూటీ.!

గ్లామర్ బ్యూటీ పూనమ్ బజ్వా గ్యాప్ ఇవ్వకుండా అందాల ఆరబోతతో నెట్టింటిని కుదిరిపేస్తోంది. అసలైన గ్లామర్ విందుతో నెటిజన్ల మతిపోగొడుతోంది. తాజాగా పూనమ్ పంచుకున్న ఫొటోలు స్టన్నింగ్ గా ఉన్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 08 2022, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నార్త్ బ్యూటీ పూనమ్ బజ్వా (Poonam Bajwa) మళ్లీ నెట్టింట  అందాలను బ్లాస్ట్ చేసింది. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన ‘బాస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది బ్యూటీ. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నా.. సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటోంది. 
 

38

మరోవైపు హాట్ హాట్ అందాలనూ విందుచేస్తోంది.  అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది. వరుస ఫొటోషూట్లతో పరువాల ప్రదర్శన చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 

48

బ్యాక్ టు బ్యాక్  బోల్డ్ ఫొటోషూట్లతో పూనమ్ బజ్వా నెట్టింట దుమారం రేపుతోంది. అభిమానులతో పాటు నెటిజన్లను కూడా తనవైపు తిప్పుకునేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుందీ బ్యూటీ.

58

లేటెస్ట్ ఫొటోల్లో పూనమ్ బజ్వా టూ హాట్ గా దర్శనమిచ్చింది. రెడ్ డ్రెస్ లో.. ఎరుపెక్కిన అందాలతో మంత్రముగ్ధులను చేసింది.  గ్లామర్ డోస్ పెంచుతూ ఫొటోలకు ఘాటుగా పోజులిచ్చింది. హాట్ నెస్ తో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. 

68

గతంలోనూ పూనమ్ రెచ్చిపోయి ఫొటోషూట్లు చేసిన విషయం తెలిసిందే. అందాల ఆరబోతలో ఎప్పుడో హద్దులు చెరిపేసిన ఈ బ్యూటీ.. ఇంకా ఆ గ్లామర్ షోను కొనసాగిస్తూనే ఉంది. కొత్తరకంగా సొగసులను ప్రదర్శిస్తూ మతిపోగొడుతోంది. తాజాగా నడుము, నాభీ సొగసులను చూపిస్తూ సెగలు పుట్టించింది.
 

78

తాజాగా పూనమ్ పంచుకున్న ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. ఆమె రూపసౌందర్యం, ఫిజికల్ బ్యూటీకి మంత్రముగ్ధులవుతున్నారు. ఈ సందర్భంగా ఆ ఫొటోలకు క్రేజీగా కామెంట్లు కూడా పెడుతూ వైరల్ చేస్తున్నారు. 

88

అయితే, చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన గురుమూర్తి ఆడియో ఫంక్షన్ కోసం పూనమ్ ఇలా హాజరైంది. తన బ్యూటీతో అందరి చూపు తనపైనే పడేలా చేసింది. ఇక ప్రస్తుతం తమిళం, మలయాళ చిత్రాల్లో ఆఫర్లను అందుకుంటూ కేరీర్ ను ముందుకు నడిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవితో జంటగా డ్యాన్స్ చేయాని కోరిక.. రెండు ఆఫర్లను వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
DVSK Movie Review: దాన వీర శూర కర్ణ మూవీ రివ్యూ, కృష్ణకు చుక్కలు చూపించిన ఎన్టీఆర్ సినిమా
Recommended image3
Yash New House: బెంగళూరులో యశ్ ఇంద్రభవనం.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved