MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జారిపోతున్న టాప్ లో పూనమ్ బజ్వా బంపర్ సోకులు.. ఫ్రంట్ అండ్ బ్యాక్ మైండ్ బ్లోయింగ్

జారిపోతున్న టాప్ లో పూనమ్ బజ్వా బంపర్ సోకులు.. ఫ్రంట్ అండ్ బ్యాక్ మైండ్ బ్లోయింగ్

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 08 2022, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా టాలీవుడ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

 

210

పూనమ్ బజ్వాకు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

310

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

410

పూనమ్ బజ్వా రోజు రోజుకి తన అందాల ఇంటెన్స్ పెంచుతోంది. పూనమ్ బజ్వా షేర్ చేసిన టైట్ ఫిట్ బ్లూ ప్యాంటు, ఎల్లో టాప్ లో ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. 

510

డీప్ గా చూపిస్తున్న క్లీవేజ్ అందాలు, మైండ్ బ్లాక్ చేస్తున్న నడుము మడతలతో పూనమ్ ఉక్కపోత పెంచేస్తోంది. స్టన్నింగ్ అనిపించేలా వయ్యారాలు ఒలికిస్తూ ఇస్తున్న ఫోజులు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

610

ఎద సోయగాల నుంచి జారిపోతున్నట్లుగా ఉన్న టాప్,, టైట్ ఫిట్ ప్యాంట్ లో పూనమ్ ఫోజులకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లవ్ అండ్ ఫైరీ ఎమోజిలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. 

710

ఇటీవల పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ పూనమ్ కి చిలిపి ప్రశ్న సంధించాడు. 

 

810

మీ హాట్ స్ట్రక్చర్ సీక్రెట్ ఏంటి అని అడిగేశాడు. అతడి ప్రశ్నకు పూనమ్ కూల్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తాను యోగ చేస్తున్న పిక్ పోస్ట్ చేసి తన బ్యూటీ సీక్రెట్ యోగ అని సమాధానం ఇచ్చింది. 

 

910

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

1010

ఇదిలా ఉండగా బాస్, పరుగు, ప్రేమంటే ఇంతే.. ఆమె తెలుగులో నటించిన చెప్పుకోదగ్గ చిత్రాలు. పరుగులో ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయిగా బాగా నటించింది. బాస్ లో మాత్రమే గ్లామర్ ఒలక బోసే అవకాశం దక్కించుకుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
కృష్ణ ను ఆంధ్రా జేమ్స్ బాండ్ గా మార్చిన మూవీ, ఒకేసారి 20 అవకాశాలు తెచ్చిపెట్టిన సినిమా, గూడఛారి 116 రివ్యూ..
Recommended image2
NTR-Krishna: వారసుల కోసం ఎన్టీఆర్‌, కృష్ణ మధ్య టైటిల్‌ గొడవ.. బాలయ్య, రమేష్‌ బాబుకి డిజాస్టర్లు
Recommended image3
Trisha Krishnan: విజయ్ దళపతి లైఫ్‌లో కలకలం రేపిన త్రిష.. నటించిన టాప్ 5 బ్లాక్‌ బస్టర్ సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved