యవ్వనాల బయరువు మోయలేకపోతున్న పూనం బజ్వా, ఊరిస్తూ.. ఉడికిస్తోంది బ్యూటీ.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది poonam bajwa.ఎప్పటికప్పుడు తన హాట్ గ్లామర్ ఫోటోస్ తో నెటిజన్లను ఫిదా చేస్తోంది . తన ఇన్ స్టా పేజ్ లో మెస్మరైజింగ్ ఫోటోస్ తో నెటిజన్లకి దగ్గరవుతుంది. శృతి మించిన అందాల ఆరబోతతో అదరగొడుతోంది పూనం.

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు.
ఇక రీసెంట్ గా పూనం ఒక ఫోటోను ఫ్యాన్స్ తో శేర్ చేసుకుంది బ్యూటీ. పరువాల బరువు మోయలేక.. ఇబ్బంది పడుతుంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో ఊరిస్తూ.. ఉబికివస్తున్న సోకులను చూపిస్తూ.. కాకరేపుతోంది. కుర్రాళ్ళకు పిచ్చెక్కిస్తోంది. పూనం హాట్ ఫోజులకు తట్టుకోలేకపోతున్నారు అబ్బాయిలు.
తన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేసింది పూనమ్. అటు సినిమాలు ఇటు సోషల్ మీడియా రెండింటినీ బ్యాలన్స్ చేస్తూ.. బిజీ బిజీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో సోకుల సంపద చూపిస్తూ.. అవకాశాలు కొట్టేయాలని చూస్తోంది బ్యూటీ. అందాల సంపదతో కుర్రాళ్లకి డ్రీమ్ గర్ల్ అయిపోయింది పూనం.
సోషల్ మీడియాలోనూ హాట్ కేక్‌లా మారిపోయింది పూనమ్ బజ్వా మత్తెక్కించే పోజులిస్తూ.... వరుసగా ఫోటో షూట్లు చేస్తుంది పూనమ్. బజ్వా. తరగని అందంతోఅదరగొడుతోంది. నెటిజన్లు ఆమె అందాలకు ఫిదా అయిపోతున్నారు. వెస్ట్రన్ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తుంది. క్లీవేజ్ షోతో కుర్రాళ్లకి ఎర వేస్తుంది.
Poonam Bajwa
నెట్టింట్లో మంటలు పుట్టిస్తుంది పూనమ్ బజ్వా. హాట్ హాట్ షోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైర్ అవుతోంది. ఘాటు సొగసులు బ్యూటీకి మన్మథభాణాలు వేయాలనిచూస్తున్నారు కుర్రాలు. హాట్ కేక్‌లా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
పూనమ్ బజ్వా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సౌందర్య ప్రియులను కట్టిపడేస్తున్నాయి. తెలుగులో ఒక్క సినిమా కూడా లేకపోయినా.. . తమిళం, కన్నడ, మలయాళంలో మాత్రం మంచి మంచి ఆఫర్లు దక్కించుకుంటుంది బ్యూటీ.
Poonam Bajwa
ఇన్‌స్టాగ్రామ్‌లో భానీ ఫాలోయింగ్ మెయిన్టేన్ చేస్తోంది బ్యూటీ. ఇక పూనం ఎప్పుడెప్పుడు హాట్ ఫోటోస్ పెడుతుందా అని ఆమె అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంటారు. సినిమా ఆఫర్లు ఆశించిన స్థాయిలో లేకపోయినా, అందాల ఆరబోతలో మాత్రం ముందే ఉంటుంది. ఇకనైనా టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కుతాయో లేదో చూడాలి.