బెడ్‌పై విరహ వేదనతో తల్లడిల్లిపోతున్న పూనమ్ బజ్వా.. నాగ్ హీరోయిన్ రచ్చ చూస్తే మతిపోవాల్సిందే!
నాగార్జున హీరోయిన్ పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.ఎలాగూ సినిమా ఛాన్స్ లు తక్కువే. దీంతో సామాజిక మాధ్యమాలనే నమ్ముకుంటున్నారు. అందాలు ఆరబోతే లక్ష్యంగా ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతున్నారు.
టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా నిలిచిన పూనమ్ బజ్వా.. ఇటీవల బ్యాక్ టూ బ్యాక్ హాట్ ట్రీట్ ఇస్తుంది. తన బొద్దైన అందాలను డిఫరెంట్ యాంగిల్స్ లో ప్రజెంట్ చేస్తుంది. చూసినోళ్లకి చూసినంత అనేట్టుగా ఆమె గ్లామర్ షో చేయడం విశేషం. క్లీవేజ్ అందాలు, తన హాట్ థైస్‌తో కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తుంటుంది.
అందులో భాగంగా ఇప్పుడు మరో యాంగిల్‌లో తన అందాలను ప్రజెంట్ చేస్తుంది. బెడ్ పై పడుకుని విరహంతో తల్లడిల్లిపోతుంది పూనమ్ బజ్వా. ఫీలింగ్ లేజీ అంటూ ఆమె కవ్వింపులు మరో రేంజ్‌లో ఉండటం విశేషం. అంతేకాదు టాప్ అందాలను డిఫరెంట్ యాంగిల్‌లోనూ ప్రజెంట్ చేస్తుంది.
ఈ సందర్భంగా లేటెస్ట్ గా పూనమ్ బజ్వా పంచుకున్న ఈ బెడ్ ఫోటోలు ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నాయి. నెటిజన్లు పండగ చేసుకుంటున్నారు. ఆమె ఫోటోలకు హాట్ కామెంట్లు ఎంజాయ్ చేస్తున్నారు.
పూనమ్ బజ్వా ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఇలా గ్లామర్‌నే నమ్ముకుంది. అందాలు ఆరబోస్తూ మేకర్స్ కి ఎర వేస్తుంది. అదే సమయంలో సోషల్ మీడియా ఇప్పుడు ఇన్‌కమ్ సోర్స్ గా మారడంతో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు ముప్పై లక్షల మంది ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఆ సంఖ్యని మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంది పూనమ్.
ముంబయికి చెందిన ఈ హాట్ బ్యూటీ ర్యాంప్ షోస్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఇక్కడ మోడల్‌గా చేస్తున్నసమయంలోనే `మొదటి సినిమా` అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. కూచిపుడి వెంకట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్‌కి జోడీగా నటించి మెప్పించింది. క్యూట్ అందాలతో ఆకట్టుకుంది.
నవదీప్‌తోనే `ప్రేమంటే ఇదే` చిత్రంలో నటించింది. కానీ నాగార్జునతో కలిసి నటించిన `బాస్` చిత్రం ఈ అమ్మడికి పాపులారిటీని తెచ్చింది. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా మెరిసింది. నాగ్‌కి సెక్రెటరీగా హాట్ లుక్‌లో కనిపించి షాకిచ్చింది. అప్పట్నుంచే గ్లామర్ డోస్ కి తెరలేపింది. `పరుగు` చిత్రంలోనూ ప్రేమ కోసం ఇంట్లో నుంచి పారిపోయే పాత్రలో మెప్పించింది.
తెలుగులో సక్సెస్ లేకపోవడంతో అవకాశాలు తగ్గాయి. దీంతో సౌత్ వైపు మొగ్గుచూపింది. తమిళం, మలయాళం, కన్నడలో అడపాడదపా సినిమా చేస్తూ రాణిస్తుంది. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తుంది పూనమ్. తెలుగులోకి రీఎంట్రీకి గట్టి ప్రయత్నాలే చేస్తుంది. అవి ఎంత వరకు ఫలిస్తాయోచూడాలి.