MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • మహేష్, నాగ చైతన్య ఇద్దరూ.. స్టార్ హీరోయిన్ ని నమ్మించి ముంచేశారుగా ?

మహేష్, నాగ చైతన్య ఇద్దరూ.. స్టార్ హీరోయిన్ ని నమ్మించి ముంచేశారుగా ?

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. చందూ ముండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 20 2024, 03:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. చందూ ముండేటి దర్శకత్వంలో తండేల్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇండియన్ సినిమాలోనే అతి పెద్ద చిత్రానికి రెడీ అవుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ మూవీ ఉండబోతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Pooja Hegde

Pooja Hegde

మహేష్ చివరగా నటించిన చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. వాస్తవానికి ఈ చిత్రంలో శ్రీలీల స్థానంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించాల్సింది. పూజా హెగ్డే హీరోయిన్ గానే ఈ చిత్రాన్ని ప్రారంభించారు. కానీ అనూహ్యంగా ఆమెని తొలగించి శ్రీలీలని తీసుకున్నారు. 

Also Read: అలీ మూవీని రీమేక్ చేసి బాలీవుడ్ లో పరువు పోగొట్టుకున్న వెంకటేష్.. ఆయన చేసుంటే మాత్రం బ్లాక్ బస్టర్ పక్కా

34
pooja hegde

pooja hegde

రాధే శ్యామ్ చిత్రం నుంచి పూజా హెగ్డేకి టాలీవుడ్ లో కష్టాలు మొదలయ్యాయి. వరుస డిజాస్టర్లు ఎదురుకావడంతో టాలీవుడ్ లో ఆమెకి దారులు మూసుకుపోయాయి. గుంటూరు కారం చిత్రం నుంచి ఆమెని తొలగించిన తర్వాత ఇంకెవ్వరూ ఛాన్స్ ఇవ్వలేదు. టాలీవుడ్ లో ఆమె ఎంట్రీ ఇచ్చింది నాగ చైతన్య.. ఒక లైలా కోసం చిత్రంతోనే. 

44

ఇప్పుడు ఆమె రీ ఎంట్రీ కూడా నాగ చైతన్య తోనే అంటూ ప్రచారం జరిగింది. విరూపాక్ష చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య చిత్రం ఒకటి ఖరారయింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ముందుగా పూజా హెగ్డే పేరు వినిపించింది. కానీ ఇప్పుడు నాగ చైతన్య కూడా ఆమెకి మొండి చేయి చూపించినట్లు వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డేని తప్పించి ఆమె స్థానంలో ప్రస్తుతం సూపర్ సక్సెస్ అందుకుంటున్న మీనాక్షి చౌదరిని హీరోయిన్ గా తీసుకున్నారు అనేది లేటెస్ట్ న్యూస్. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Recommended image2
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image3
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved