MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షర్ట్ బటన్స్ తీసేసి బికినీ అందాలు చూపిస్తూ పూజా ట్రీట్‌.. బుట్టబొమ్మతో ముద్దు వద్దురా బాబు అంటోన్న యంగ్‌ హీరో

షర్ట్ బటన్స్ తీసేసి బికినీ అందాలు చూపిస్తూ పూజా ట్రీట్‌.. బుట్టబొమ్మతో ముద్దు వద్దురా బాబు అంటోన్న యంగ్‌ హీరో

బుట్టబొమ్మ పూజా హెగ్డే చాలా రిలాక్సింగ్‌ మూడ్‌లో ఉంది. గతేడాది వరకు వరుసగా నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతుంది. సోషల్‌ మీడియాలోనూ జోరు తగ్గింది. కానీ తాజాగా ఆమె పంచుకున్న ఫోటో మాత్రం మతిపోగొడుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 02 2022, 08:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇన్‌స్టాగ్రామ్‌లో పూజా హెగ్డే (Pooja Hegde) ఓ బికినీ ఫోటోని పంచుకుంది. ఇందులో వెకేషన్‌లో దిగిన ఫోటో అది. సీ ఫుడ్‌ తీసుకుంటున్న సమయంలో తీసుకున్న ఫోటో అది. ఎంతో సహజంగా ఉంది. సముద్రం మధ్యలో ఉండే హోటలో ఫుడ్‌ తీసుకుంటూ పూజా హెగ్డే దిగిన థ్రో బ్యాక్‌ ఫోటోని అభిమానులతో షేర్‌ చేసింది పూజా. అయితే ఇది మాల్దీవులకు సంబంధించిన వెకేషన్‌ ఫోటో అని తెలుస్తుంది. 
 

26

ఇదిలా ఉంటే ఇందులో బికినీ(Pooja Bikini) అందాలతో పూజా కనువిందు చేయడం విశేషం. షర్ట్ విప్పేసి మరీ ఈ భామ తన బికినీలో ఎద అందాలను చూపిస్తూ రచ్చ చేస్తుంది. తనేమో సీ ఫుడ్‌ తీసుకుంటుంది. అభిమానులకు తన అందాలతో ఫుల్‌ మీల్స్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 

36

పూజా హెగ్డే ఇప్పుడు కాస్త రిలాక్స్ అయ్యింది. వరుసగా తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉండే ఈ భామకి ఇప్పుడు సినిమాలు తగ్గాయి. ప్రస్తుతం పూజా హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి `కిసి కా భాయ్‌ కిసి కి జాన్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌ జరుపుకుంటోంది. 
 

46

వీటితోపాటు తెలుగు మహేష్‌తో సినిమా చేస్తుంది పూజా. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. మరో షెడ్యూల్‌ త్వరలో ప్రారంభం కానుంది. హిందీలో చేస్తున్న `సర్కస్‌` సినిమా షూటింగ్‌ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. దీంతో ఫ్రీగా పర్సనల్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది పూజా. 

56

గ్లామర్‌ ట్రీట్‌లో ముందే ఉండే పూజా హెగ్డే అంటే ఎంతో మంది అభిమానులకు క్రష్‌ అని చెప్పడంలో అతిశయెక్తి లేదు. ఏకంగా త్రివిక్రమ్‌, బన్నీలే `అల వైకుంఠపురములో` చిత్రంలో ఆమె అందంపై, కాళ్లపై పాటలు కూడా పాడారు. హాట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న పూజాపై ఓ యంగ్‌ హీరో షాకింగ్‌ కామెంట్స్ చేశారు. ఆమెతో ముద్దు వద్దంటున్నారు. 

66

అడవి శేష్‌ తాజాగా బాలయ్య హోస్ట్ గా చేసే `అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్బీకే 2`లో శర్వానంద్‌తో కలిసి గెస్ట్ గా పాల్గొన్నారు. ఇందులో బాలయ్య `ఈమెతో అసలు కిస్సు వద్దురా బాబు అనుకునే హీరోయిన్‌ ఎవరు?` అని అడివి శేష్‌ని ప్రశ్నించాడు బాలయ్య. అందుకు ఆయన పూజా హెగ్డే పేరు చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్ అవుతుండటం విశేషం. మరి అడివిశేష్‌ ఎందుకు అలా చెప్పాడు, ఆయన చెప్పబోతున్న ఆన్సర్‌ ఏంటనేది ఆసక్తిగా మారింది. శుక్రవారం ఈ పూర్తి ఎపిసోడ్‌ `ఆహా`లో ప్రసారం కానుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Top 5 Movies: 2026లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 మూవీస్.. `బూత్‌ బంగ్లా` రచ్చ, నెంబర్‌ 1 ఇదే
Recommended image2
Star Kids: తల్లిదండ్రులు సినిమాల్లో కోట్లు సంపాదిస్తుంటే.. వేరే జాబ్స్ చేస్తున్న స్టార్ కిడ్స్
Recommended image3
Kajal: బాలయ్యకి హ్యాండిచ్చిన నయనతార, లైన్‌లోకి వచ్చిన కాజల్‌.. `ఎన్బీకే111`లో ఏం జరుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved