- Home
- Entertainment
- బ్యూటిఫుల్ స్మైల్ తో బుట్టబొమ్మ హంగామా.. మెరుపుతీగలా ఇస్తున్న ఫోజులతో పూజా హెగ్డే ఫొటోస్ వైరల్
బ్యూటిఫుల్ స్మైల్ తో బుట్టబొమ్మ హంగామా.. మెరుపుతీగలా ఇస్తున్న ఫోజులతో పూజా హెగ్డే ఫొటోస్ వైరల్
కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి.
పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది.
మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది.
కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే పూజా హెగ్డే టాలీవుడ్ మహేష్, త్రివిక్రమ్ చిత్రంలో కూడా నటిస్తోంది.
పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే విధంగా వసూళ్లు రాబడుతోంది.
పూజా హెగ్డే గ్లామర్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. టైట్ ఫిట్ గౌనులో పూజా హెగ్డే తన పరువాలు ఒలకబోస్తున్న విధానం మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి.
పూజా హెగ్డే క్యాజువల్ గా బయటకి రాగా కెమెరామెన్స్ ఇలా క్లిక్ మనిపించారు. దీనితో పూజా హెగ్డే అందంగా నవ్వుతూ ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రంలో నటించింది ఆ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. అలాగే తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ కూడా నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆచార్య కూడా డిజాస్టర్ గా నిలిచింది. అయితే పూజా హెగ్డే రీసెంట్ గా మహేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రం నుంచి తప్పుకుంది.