MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టెన్నిస్ కోర్టులో పూజా హెగ్డే కొత్త అవతారం.. పొట్టి గౌనులో బుట్టబొమ్మ సర్ప్రైజింగ్ లుక్ కేక

టెన్నిస్ కోర్టులో పూజా హెగ్డే కొత్త అవతారం.. పొట్టి గౌనులో బుట్టబొమ్మ సర్ప్రైజింగ్ లుక్ కేక

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 20 2023, 08:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుట్టబొమ్మగా పూజా హెగ్డే టాలీవుడ్ లో యువత మనసు దోచేసింది. ఈ డస్కీ బ్యూటీకి గ్లామర్ తో పాటు అదృష్టం కూడా ఉండడంతో విజయవంతమైన చిత్రాలు పడ్డాయి. వరుసగా పూజా హెగ్డేకి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

పూజా హెగ్డే క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

37

మత్తుగా గ్లామర్ లుక్స్, పొడుగుకాళ్లతో పూజా హెగ్డే చేసే మ్యాజిక్ కి కుర్రాళ్లు మాయలో పడిపోతున్నారు. ఇక పూజా హెగ్డే షూటింగ్స్ కి విరామం దొరికినప్పుడు ఏ మాల్దీవులకో వెకేషన్స్ కి వెళుతూ ఎంజాయ్ చేస్తోంది. 

47

అలాగే గ్లామర్ ఫోటోషూట్స్ తో ఇంటర్నెట్ లో మంటలు రేపుతూ ఉంటుంది. పూజా హెగ్డే గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. స్టార్ హీరోల సరసన వరుసగా నటిస్తూ యువత కలల రాణిగా మారింది. 

57

కొంత కాలం నుంచి పూజా హెగ్డే కి సౌత్ లో కలసి రావడం లేదు. దీనితో పూజా హెగ్డే బాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. పూజా హెగ్డే చివరగా సల్మాన్ ఖాన్ కిసీకి భాయ్ కిసీకి జాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

67

రీసెంట్ గా పూజా హెగ్డే తన బర్త్ డే సెలబ్రేషన్ కోసం మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ మాల్దీవుల్లో అందాలు ఆరబోస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అక్టోబర్ 13న పూజా హెగ్డే తన బర్త్ డేని సెలెబ్రేట్ చేసుకుంది. 

77

ఇంకా పూజా హెగ్డే మాల్దీవుల్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తోంది. ఈసారి పూజా హెగ్డే కొత్త అవతారం ఎత్తింది. అందరిని సర్ప్రైజ్ చేస్తూ మాల్దీవుల్లో పూజా హెగ్డే టెన్నిస్ భామగా మారింది. టెన్నిస్ కోర్టులో బ్యాట్ పట్టి కుర్రాళ్ళని ఊరిస్తోంది. టెన్నిస్ గేమ్ ఆడుతూ చిల్ అవుతున్న దృశ్యాలని పూజా సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi: అప్పలసూరి ముందు ఫణీంద్ర భూపతి, బసిరెడ్డి జుజుబీనా ? సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు టాప్ 5 రోల్స్
Recommended image2
Trending Song: మూడు రోజుల్లోనే మిలియన్ వ్యూస్ .. ఏం పాటరా బాబు.. మైండ్ లో నుంచి పోవట్లేదు..!
Recommended image3
Puri Jagannadh: పూరి జగన్నాధ్ భార్య అందుకే పిల్లలని ఇంట్లో ఉంచలేదా, అంతటి నరకం అనుభవించడానికి కారణం ఎవరు ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved