MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒళ్లు విరుచుకుంటూ బుట్టబొమ్మ విరహ వేదన.. కసి చూపులతో కాల్చేస్తున్న పూజా.. ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ స్టిల్స్!

ఒళ్లు విరుచుకుంటూ బుట్టబొమ్మ విరహ వేదన.. కసి చూపులతో కాల్చేస్తున్న పూజా.. ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ స్టిల్స్!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే (Pooja Hegde) ట్రెండీ వేర్స్ లో మతిపోగొడుతోంది. స్లిమ్ ఫిట్ అందాలను కెమెరాకు దగ్గరగా చూపిస్తూ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తోంది. ఉన్నట్టుండి పూజా గ్లామర్ షోతో రెచ్చిపోవడం వైరల్ గా మారింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 22 2022, 10:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

గ్లామర్ షోలో స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే అన్ని యాంగిల్లో మతిపోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ ధరిస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. హాట్ హాట్ అందాలతో ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది. గ్లామర్ పిక్స్ తో నెటింట్ట మంటలు రేపుతోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల ముంబైలో జిమ్ వేర్ లో రచ్చ రచ్చ చేసిన పూజా హెగ్దే తాజాగా ట్రెండీ అవుట్ ఫిట్స్ లో దర్శనమిచ్చింది.  స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసి     అందాల ఊబిలోకి కుర్రాళ్లను లాగుతోంది. మత్తెక్కించే పోజులతో నెటిజన్లకు ఊపిరాడకుండా చేస్తోంది. బుట్టబొమ్మ అందాల ఆరబోతకు అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. 

36

లేటెస్ట్ గా ఈ బ్యూటీ వైట్ మినీ టాప్ లో, జీన్స్ వేర్లో దర్శనమిచ్చింది. నడుము అందాలను ప్రదర్శిస్తూ, ఒళ్లు విరుచుకుంటూ విరహ వేదనతో కుర్రకారకు చెమటలు పట్టిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో గ్లామర్ షోతో రెచ్చిపోయింది. మరోవైపు కసి చూపులతో యువతను కాల్చేస్తోంది. కవ్వించే పోజులతో ఇంటర్నెట్ లో రచ్చ చేస్తోంది.

46

పూజా హెగ్దేకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి తోడు  ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. సెక్సీ అవుట్ ఫిట్స్ లో అందాలను విందు చేస్తూ మరింతగా దగ్గరవుతోంది. పరువాల ప్రదర్శనతో ఇంటర్నెట్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 
 

56

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న పూజా హెగ్దే.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది ఈ బ్యూటీ నటించిన ‘రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, ఎఫ్3’ సినిమాలు ఒకదాని తర్వాత మరోకటి రిలీజ్ కావడం విశేషం.  అయితే ‘ఎఫ్3’ మినహా మిగితా చిత్రాలు పెద్దగా విజయవంతం కాలేదు. అయినా ఈ బ్యూటీ క్రేజ్ పై ఎలాంటి ప్రభావితం చేయలేదు. 
 

66

బాలీవుడ్ లోనూ పూజా హెగ్దే వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ‘సర్కస్’తో పాటు  ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’లో సల్మాన్ ఖాన్  సరసన నటిస్తోంది. అదేవిధంగా తెలుగులో రూపుదిద్దుకుంటున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు 28వ చిత్రంలోనూ ఆడిపాడనుంది. మహేశ్ బాబు, పూజా హెగ్దే జంటగా ఇది రెండో చిత్రం. ఇలా వరుస పెట్టి చిత్రాల్లో నటిస్తున్న పూజా హెగ్దే అభిమానులు, ప్రేక్షకులను అలరిస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: కన్నీటి కష్టాలని గుర్తు చేసుకున్న సమంత..పెంపుడు పిల్లికి ఆ పేరు పెట్టడానికి కారణం కూడా అదే
Recommended image2
Kriti Sanon Fashion: ధర ఏకంగా రూ.6 లక్షలు.. కృతి సనన్ ధరించే డ్రెస్సులు గురించి తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Recommended image3
Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved