MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Pooja Hegde: జాకెట్‌ తీసేసి బికినీలో బుట్టబొమ్మ దుమారం.. సూర్యకిరణాలు అందాలను ముద్దాడుతున్న వేళ పూజా పరవశం..

Pooja Hegde: జాకెట్‌ తీసేసి బికినీలో బుట్టబొమ్మ దుమారం.. సూర్యకిరణాలు అందాలను ముద్దాడుతున్న వేళ పూజా పరవశం..

బుట్టబొమ్మ పూజా హెగ్డే అన్‌లిమిటెడ్‌గా వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఆమె మాల్దీవుల్లో నాన్‌స్టాప్‌గా అక్కడి అందాలను ఆస్వాధిస్తుంది. అదే సమయంలో సముద్రంలో నుంచి వచ్చిన సొరచేప మాదిరిగా బికినీ అందాలతో రెచ్చిపోతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 16 2021, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

పూజా హెగ్డే(Pooja Hegde) రెండు రోజుల క్రితం వెకేషన్‌ నిమిత్తం మాల్దీవులకు వెళ్లింది. నీలి సముద్రం అందాలను ఆస్వాధిస్తూ, అక్కడ బ్రేకులు లేకుండా ఎంజాయ్‌ చేస్తుంది. బ్యాక్‌ బ్యాక్‌ తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ ఆమె అభిమానులు ఖుషీ చేస్తుంది. ముఖ్యంగా బికినీ అందాలతో అసలైన విందుని వడ్డిస్తుంది పూజా. అక్కడి సముద్రంలో సీ ఫుడ్‌ని ఆరగిస్తూ పూజా పంచుకున్నిపిక్స్ కట్టిపడేస్తున్నాయి. మరోవైపు బికినీలో సముద్రంలో జలకాలాడుతుంది. ఆయా పిక్స్ ని, వీడియోలను కెమెరాల్లో బంధించి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది పూజా. Pooja Hegde Bikini Photos.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

నిన్న బికినీ పిక్స్ తో ఇంటర్నెట్‌లో ఫైర్‌ అట్టించిన పూజా ఇప్పుడు మరికాస్త రెచ్చిపోయింది. జాకెట్‌ తీసేసి టూ పీస్‌ బికినీ అందాలను ఆరబోసింది. ఏమాత్రం హద్దుల్లేకుండా తన స్కిన్‌ షోకి తెరలేపింది పూజా. సముద్రం ఒడ్డున ఎద అందాలను చూపిస్తూ ఈ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

310

ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది పూజా. తన ఎద అందాలను చూపిస్తూ సూర్యుడు తన అందాలను ముద్దాడుతున్నాడంటూ కామెంట్ పెట్టింది. దీంతో ఆభిమానులు మరింతగా గబర పడిపోతున్నారు. వెండితెరపై అందాలతో కనువిందు చేసే ఈ బ్యూటీని అందాలను ఏమాత్రం హద్దుల్లేకుండా సూర్య కిరణాలు ముద్దాడుతున్న నేపథ్యంలో నెటిజన్లు కుళ్లుకుంటున్నారట. 
 

410

సూర్యకిరణాలను చూస్తే కుళ్లుగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరోవైపు ఇందులో ఓ పోస్ట్ పెట్టింది పూజా. అందులో భాగంగా `బ్రేవ్‌, ఫ్రీ, సముద్రం అడివిలా ఉంటే` అని పేర్కొంది పూజా. ధైర్యంగా, స్వేచ్ఛగా, అన్‌లిమిటెడ్‌గా తాను ఎంజాయ్‌ చేస్తున్న విషయాన్ని ఈ రూపంలో తెలిపింది పూజా హెగ్డే. 
 

510

మరోవైపు అంతకు ముందు రాత్రి సమయంలో పార్టీ మూడ్‌లో ఉన్న పిక్స్ ని షేర్‌ చేసింది పూజా. రాత్రి డిన్నర్‌ మూడ్‌ అంటూ మరో గ్లామరస్‌ పిక్స్ ని షేర్‌ చేసుకుంది. ఇందులో యమ సెక్సీగా కనిపిస్తుంది పూజా. ఆ పిక్స్ సైతం కట్టిపడేస్తున్నాయి. 

610

మొత్తంగా గత మూడు రోజులుగా గ్యాప్‌ లేకుండా తన అభిమానులకు మాల్దీవుల వెకేషన్‌ పిక్స్ ని పంచుకుంటూ అటు నెటిజన్లకి, ఇటు అభిమానులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందట పూజా. తాను మాత్రం నీలి ద్వీపాల్లో ఎంజాయ్‌ చేస్తూ, అభిమానులకు మాత్రం నిద్ర లేని రాత్రులను సృష్టిస్తుందని మండిపడుతున్నారు నెటిజన్లు. 
 

710

మొత్తంగా పూజా హెగ్డే వెకేషన్‌ అభిమానులకు మాత్రం అందాల పండగ తెచ్చిందని చెప్పొచ్చు. ఆమె పిక్స్ ని షేర్‌ చేస్తూ ఆనందిస్తున్నారు నెటిజన్లు. ఇలా ఇప్పుడు పూజా నెట్టింట దుమారం రేపుతుందని చెప్పొచ్చు. 
 

810

పూజా హెగ్డే ఇటీవల `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్‌తో `రాధేశ్యామ్‌` చిత్రంలో నటించింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ `ఈ రాతలే` సోమవారం సాయంత్రం విడుదలై మంచి ఆదరణపొందుతుంది. 

910

మరోవైపు ఇప్పుడు తమిళంలో విజయ్‌తో `భీస్ట్` చిత్రంలో నటిస్తుంది పూజా. అలాగే ధనుష్‌తోనూ ఓ సినిమా చేస్తుందని సమాచారం. మరోవైపు తెలుగులో మహేష్‌తో మరోసారి చేయబోతుంది పూజా. మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. 
 

1010

ఇవే కాదు, నెక్ట్స్ పవన్‌ కళ్యాణ్‌-హరీష్‌ శంకర్‌ చిత్రంలోనూ హీరోయిన్‌గా ఎంపికైంది. అలాగే బన్నీ `ఐకాన్‌`లోనూ హీరోయిన్‌గా పూజానే నటించబోతుందని తెలుస్తుంది. ఇలా తెలుగులో భారీ సినిమాలకు, స్టార్‌ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా పూజా నిలుస్తుందని చెప్పొచ్చు. 

also read: Pooja Hegde : బికినీలో పూజా హెగ్డే విధ్వంసం.. థర్మామీటర్లు పగిలిపోయే హాట్ నెస్
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved