MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Pooja Hegde : బికినీలో పూజా హెగ్డే విధ్వంసం.. థర్మామీటర్లు పగిలిపోయే హాట్ నెస్

Pooja Hegde : బికినీలో పూజా హెగ్డే విధ్వంసం.. థర్మామీటర్లు పగిలిపోయే హాట్ నెస్

పూజా హెగ్డే మతిపోగోట్టే భంగిమల్లో చాకొలేట్  కలర్ బికినిలో మెరిసింది. తన ఫోటోలపై తానే హాట్ గా కామెంట్స్ చేసుకుంది పూజా హెగ్డే.

2 Min read
Author : pratap reddy
Published : Nov 15 2021, 05:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పూజా హెగ్డే గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లో పూజా హాట్ టాపిక్ గా మారుతోంది. సౌత్ లో పూజా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

Pooja Hegde క్యూట్ అండ్ హాట్ అందాలు కుర్రాళ్లకు నిద్ర దూరం చేస్తుంటాయి. సోషల్  మీడియాలో యాక్టివ్ గా ఉండే పూజా హెగ్డే తరచుగా గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. 

36

తాజాగా పూజా హెగ్డే తన అందంతో అందరిని మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం పూజా హెగ్డే మాల్దీవ్స్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. మాల్దీవుల్లో జలకాలాడుతూ తన ఫొటోస్ ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. పూజా హెగ్డే అందంగా కనిపిస్తే కుర్రాళ్ళు ఆగలేరు. అలాంటిది ఆమె బికినిలో దర్శనమిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. 

46

తాజాగా పూజా హెగ్డే మతిపోగోట్టే భంగిమల్లో చాకొలేట్  కలర్ బికినిలో మెరిసింది. తన ఫోటోలపై తానే హాట్ గా కామెంట్స్ చేసుకుంది పూజా హెగ్డే. క్యారమెల్ లో ముంచిన బిస్కట్ నేను. పైకి చాకోలెట్ లాగా కనిపిస్తాను అంటూ హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది పూజా హెగ్డే.  

56

ప్రస్తుతం పూజా ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ 'Radhe Shyam'లో నటిస్తోంది. అఖిల్ సరసన నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. విజయ్ కి జోడిగా తమిళంలో బీస్ట్ లాంటి క్రేజీ చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తున్న సంగతి తెలిసిందే. 

66

అలాగే హిందీలో కూడా పూజా కొన్ని చిత్రాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కామియో రోల్ ప్లే చేస్తోంది ఈ బుట్టబొమ్మ.సౌత్ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ గా టాప్ లీగ్ లో కొనసాగుతోంది. బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే ఆఫర్స్ దక్కించుకుంటోంది.  

Also Read: పోలీస్ దెబ్బ అదుర్స్ కదా.. ఎన్టీఆర్ EMK షోలో కోటి గెలుచుకున్న వ్యక్తి బ్యాగ్రౌండ్ ఇదే

Also Read: పాపం.. రష్మిక ప్యాంట్ వేసుకోవడం మరచిపోయిందా, సో హాట్.. ఒక రేంజ్ లో వైరల్

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్‌ దళపతిని MLA సీట్ అడిగిన స్టార్ డైరెక్టర్ ఎవరు? హింట్ ఇచ్చిన టీవీకే మంత్రి
Recommended image2
Nivetha Thomas: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నివేదా థామస్... వైరల్ అవుతున్న స్లిమ్ లుక్ ఫోటోలు!
Recommended image3
Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved