సుశాంత్‌ సూసైడ్‌ కేసు: ఆత్మహత్యకు ముందు బెల్ట్‌తో కూడా!

First Published 27, Jun 2020, 4:12 PM

సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో దొరికిన ఆధారాలను పరిశీలించిన పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. రూమ్‌లో బాత్‌రోబ్‌ బెల్డ్‌ రెండు ముక్కలుగా పడి ఉండటాన్ని గుర్తించారు. దీంతో సుశాంత్ ముందుగా బాత్‌రోబ్‌ బెల్ట్‌తో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించి ఉంటాడని భావిస్తున్నారు.

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్ధాంతరంగా తనువు చాలించటంతో అనేక అనుమానాలు తలెత్తాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలోని వారసత్వ రాజకీయాల కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు అన్నికోణాలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు సంచల విషయాలు తెరమీదకు వస్తున్నాయి. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో దొరికిన ఆధారాలను పరిశీలించిన పోలీసులకు కొన్ని కీలక విషయాలు తెలిశాయి. రూమ్‌లో బాత్‌రోబ్‌ బెల్డ్‌ రెండు ముక్కలుగా పడి ఉండటాన్ని గుర్తించారు.

దీంతో సుశాంత్ ముందుగా బాత్‌రోబ్‌ బెల్ట్‌తో ఉరి వేసుకునేందుకు ప్రయత్నించి ఉంటాడని భావిస్తున్నారు. అది సుశాంత్‌ బరువుకు తెగిపోవటంతో తరువాత కుర్తాను ఉపయోగించి ఉరివేసుకున్నాడు.

అయితే పోలీసులు ఉరి వేసుకునేందుకు ఉపయోగించిన కుర్తాను కూడా ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ కోసం పంపినట్టుగా తెలుస్తోంది. నిజంగానే ఆ కుర్తా సుశాంత్ వెయిట్‌ను ఆపగలదా అన్న విషయంలో స్పష్టత  కోసం కుర్తాను ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపినట్టుగా తెలుస్తోంది. సుశాంత్‌ మరణించిన రోజు అతని రూంలో కప్‌బోర్డ్ ఓపెన్‌ చేసి ఉండటాన్ని కూడా పోలీసులు గుర్తించారు.

అల్మరాలోని ఐరన్‌ చేసి బట్టలన్ని చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. బాత్‌ రోబ్‌ బెల్ట్‌ తెగిపోయి ఉంది. అంటే తను ఆత్మహత్య చేసుకునేందుకు సరిపోయే క్లాత్‌ కోసం సుశాంత్ వెతికి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

loader