MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Guppedantha Manasu: దీపంతో సుమిత్రను పొడిచిన రాజీవ్.. వసుని అరెస్టు చేసిన పోలీసులు?

Guppedantha Manasu: దీపంతో సుమిత్రను పొడిచిన రాజీవ్.. వసుని అరెస్టు చేసిన పోలీసులు?

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 5వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం 

4 Min read
Author : Navya G
Published : Jan 06 2023, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార బావ దగ్గరికి వచ్చే చంపేస్తాను చెప్తున్నా అంటూ అక్కడున్న సామాన్లు అన్ని విసిరిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్నది దీపాన్ని తీసుకొని చంపేస్తాను అని అంటుండగా అప్పుడు రాజీవ్ వసు చేతిలో పున దీపాన్ని పట్టుకునే వదులు వసు నాతో తాళి కట్టించుకో లేకపోతే నేను ఎంతటి దారుణానికైనా తెగిస్తాను ఎంతమందినైనా చంపేస్తాను అని అంటాడు. అప్పుడు సుమిత్ర వదలండి అల్లుడుగారు వదలండి అనడంతో అప్పుడు సుమిత్ర వైపు కోపంగా చూస్తాడు రాజీవ్. అప్పుడు వాళ్ళందరూ తోసుకుంటూ వసుధార చేతిలో ఉన్న దీపాన్ని సుమిత్ర కడుపులోకి పొడుస్తాడు రాజీవ్. చూసి వసుధార షాక్ అవగా ప్లేట్ ఫెరాయిస్తూ ఏంటి వసు అంత దారుణం చేసావు అని అనగా సుమిత్ర కింద పడిపోతుంది.
 

28

అది చూసి చక్రపాణి షాక్ అవుతాడు. అప్పుడు రాజీవ్ ఏమీ తెలియనట్టు నాటకాలు మామయ్య మామయ్య చూసారా వసుధార అత్తయ్యని చంపేసిందిఅంటూ కావాలని గోల గోల చేస్తూ ఉంటాడు. అదంతా చూసిన చక్రపాణి స్పృహ కోల్పోతాడు. అప్పుడు కింద పడిపోయిన సుమిత్రని అమ్మ లే అమ్మ అంటూ వసు ఏడుస్తూ ఉండగా, రాజీవ్ నాటకాలు ఆడుతూ అక్కడికి వచ్చి చూశావు కదా వసుధార నా ప్లాన్ ఎలా ఉందో, ఏంటి అసలు వసుధార ఇలా చేశావు అంటూ దొంగ నాటకాలు ఆడుతూ ఉంటాడు రాజీవ్. మరొకవైపు లాడ్జ్ లో రిషి, జగతి దంపతులు జరిగిన విషయాన్ని తలుచుకొని టెన్షన్ పడుతూ ఉంటారు. వసుధార ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది అంటూ రిషి టెన్షన్ గా మాట్లాడతాడు. అప్పుడు జగతి నాకు కూడా అది అర్థం కావడం లేదు రిషి వసుధార ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అనడంతో లేదు మేడం వసుధార ఇలా ఎప్పటికీ మాట్లాడదు. 

38

ఎవరో తనను బెదిరించి అలా మాట్లాడించారు అని అంటాడు. దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది అని అంటాడు. నన్ను వసుధార బయటికి పంపించడం ఏంటి అని రిషి వసుధార కి ఫోన్ చేస్తాడు. మరొకవైపు వసుధార ని జైల్లో అరెస్ట్ చేసి ఉంటారు. ఇంతలో రిషి ఫోన్ చేయడంతో అప్పుడు రాజీవ్ ఏమీ తెలియనట్టుగా వసు వైపు చూస్తూ ఇందాక చెప్పాను కదా సార్ వాళ్ళ సారి వాళ్ళ ఎండి కాల్ చేస్తున్నాడు. కథ మొత్తానికి విలన్ వాడే సార్ అనడంతో వసుధార షాక్ అవుతుంది. అమాయకమైన మన జీవితాలను నాశనం చేస్తున్నాడు ఆడంతో ఇంతలో పోలీస్ లిఫ్ట్ చేసి నేను నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను వసుధారని అరెస్టు చేశారు అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. 
 

48

మరొకవైపు వసుధార జరిగిన విషయాలు తలచుకొని కుమిలిపోతూ ఉంటుంది. పోలీసులను హాస్పిటల్ కి పంపించారా ఆమె ఏమైనా తిందో లేదో తినిపించండి అనడంతో మా ఆవిడ చాలా మొండిది సార్ అందరూ ఆడవాళ్లు మొండోలే మనమే కాస్త తగ్గి గొడవలు తగ్గించుకోవాలి అని అంటాడు. అప్పుడు వసు దగ్గరికి వెళ్లి ఏమీ తెలియనట్టుగా నాటకాలు వాడుతూ ఏంటి వసు ఇది, ఏమి తినకపోతే ఎలా అంటూ దొంగ ప్రేమను చూపిస్తూ దొంగ నాటకాలు ఆడుతూ ఉండగా పక్కనే ఉన్న మహిళా కానిస్టేబుల్ రాజీవ్ మాటలు నిజం అని నమ్మి వసుధారని నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతుంది. ఇంతలోనే రిషి పోలీస్ స్టేషన్ కి వస్తాడు. అప్పుడు వసుధార చూసి రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎవరయ్యా నువ్వు అనడంతో నేను ఆ అమ్మాయి ప్రేమించుకున్నాము
 

58

 నా పేరు రిషేంద్ర భూషణ్ అనడంతో నువ్వేనా రిషి అని అంటాడు పోలీస్. అప్పుడు సార్ ఒకసారి తనతో మాట్లాడతాను అనగా ఇంతలోనే రాజీవ్ అక్కడికి వచ్చి వద్దు అంటే మీరు ఇక్కడికి వచ్చారు మీ వల్లే వసుధార జైల్లో ఇరుక్కుంది అనడంతో కోపంగా రాజీవ్ కాలర్ పట్టుకున్నాడు రిషి. అప్పుడు పోలీసు కోపంతో ఏంటయ్యా నువ్వు నా ముందే కాలర్ పట్టుకుని బెదిరిస్తున్నావు అని అంటాడు. చాలాసార్లు నామీద చేయి చేసుకున్నాడు నా భార్య కోసం నేను భరించాను అనడంతో రిషి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు రిషి అవేమి పట్టించుకోకుండా వసుధార దగ్గరికి వెళ్తాడు. ఇంతలోనే జగతి మహేంద్రలు అక్కడికి వస్తారు. అప్పుడు రిషి ఏడుస్తూ వసుధార ఏంటిది అసలు ఏం జరిగింది. నీకేం భయం లేదు వసుధార నీకు నేను ఉన్నాను అనడంతో అప్పుడు వసుధార ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ అని అంటుంది.

68

రిషి సార్ ఇక్కడి నుంచి వెళ్లిపోండి అనగా ఒకసారి నా వైపు తిరిగి వసుధార నీకు నేను ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం కచ్చితంగా తప్పు చేయవు ఆ నమ్మకం నాకు ఉంది అంటాడు రిషి. అప్పుడు జగతి ఏం జరిగిందో చెప్పు అని అడగగా వసుధార ఏం చెప్పకుండా మౌనంగా ఏడుస్తూ ఉంటుంది. వసుధార నువ్వు ఇలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు ఇదిగో నా వైపు చూడు ఇటు తిరిగి మాట్లాడు అంటాడు రిషి. అప్పుడు వసుధార సార్ ప్లీజ్ వెళ్లిపోండి అనడంతో వెంటనే రిషి నిన్ను విడిచి ఎలా వెళ్ళిపోతాను అనుకున్నావు అనడంతో ప్రస్తుతం నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అనుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
 

78

 అప్పుడు రాజీవ్ నవ్వుకుంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార బంధం లేకపోవడం ఏంటి అని అంటుంది జగతి. అప్పుడు రిషి కోపంతో రాజీవ్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉండగా వసుధార రిషి వైపు చూడడంతో తన మెడలో ఉన్న తాళిబొట్టు బయటపడుతుంది. ఆ తాళిబొట్టు చూసి రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు రిషి ఏడుస్తూ నీ మెడలో ఏంటది అనగా వెళ్లిపోండి అనడంతో వెంటనే రిషి కోప్పడుతూ ఏయ్ వెళ్లిపో వెళ్లిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోయేది వెళ్లిపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అని అంటాడు. నీకు నాకు ఏం సంబంధం లేదు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను అని రిషి గట్టిగటిగా అరుస్తాడు. అప్పుడు జగతి ఏం జరిగిందో చెప్పు ప్లీజ్ వసుధార అని అడుగుతుంది.
 

88

అప్పుడు రిషి ఆ తాలికి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఆ తాళి కట్టలేదు అనడంతో రాజీవ్ షాక్ అవుతాడు. జగతి దంపతులు కూడా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడు నాకు ఇంకా మంచి అవకాశం దొరికింది అని రాజీవ్ సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు ఏం జరుగుతుందో నాకు ఇప్పుడే తెలియాలి తర్వాత ఏంటి తర్వాత అంటాడు రిషి. అప్పుడు మహేంద్ర రిక్వెస్ట్ చేస్తూ నీకు దండం పెడతాను ఒకవైపు మర్డర్ కేసు అంటున్నారు నీ మెడలో ఆ తాళిబొట్టు ఏంటమ్మా చెప్పు అని అడుగుతాడు. అడుగుతుంది నిన్నే కదా నోరు తెరిచి మాట్లాడు వసు అని అంటుంది జగతి.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
విలన్ కంటే చాలా పొట్టిగా ఉండడంతో స్టూల్ ఎక్కి డైలాగ్ చెప్పమన్న రాజమౌళి.. ఆ నటుడు ఏం చేశాడో తెలుసా
Recommended image2
Illu Illalu Pillalu April 7 Episode: లారీతో యాక్సిడెంట్ ప్లాన్ చేసిన భాగ్యం, చందుకు బదులు బలైన ప్రేమ
Recommended image3
Allu Arjun Top 5 Films: బాక్సాఫీసుని షేక్‌ చేసిన బన్నీ టాప్‌ 5 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved