`అబార్షన్‌తో ఆత్మహత్య`ః రూమర్స్ పై `పోకిరి`భామ ఇలియానా క్లారిటీ.. ఎమోషనల్‌

First Published May 2, 2021, 3:30 PM IST

గోవా బ్యూటీ ఇలియానా మరోసారి తన `అబార్షన్‌`పై స్పందించింది. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వార్తలు పుట్టించారని వాపోయింది. ఆ టైమ్‌లో అసలేం జరిగిందో వివరించింది ఇలియానా.