ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్
ఇండియన్ ఐడల్, ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. అన్విత అనే అమ్మాయితో శుక్రవారం సింగర్ రేవంత్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ఎంగేజ్‌మెంట్ ఫోటోలను పంచుకున్నారు సింగర్ రేవంత్.

ఇండియన్ ఐడల్ 9లో టైటిల్ విన్నర్‌గా నిలిచారు రేవంత్. ప్లేబ్యాక్ సింగర్‌గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని వందల పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. `బాహుబలి` మొదటి పార్ట్ లో `మనోహరి` పాటని ఆలపించింది రేవంతే కావడం విశేషం. ఆ పాట ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే.
త్వరలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. డిసెంబర్24న అన్విత అనే అమ్మాయితో రేవంత్ నిశ్చితార్థం వైభవంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు నెటిజన్లు రేవంత్‌కు బెస్ట్ విషెస్ తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఇండియన్ ఐడల్, ప్లే బ్యాక్ సింగర్ రేవంత్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో రేవంత్, అన్విత జంట ఎంతో చూడముచ్చటగా ఉంది.