కేక్ కావాలా నాయనా.. పాయల్ రాజ్‌పుత్ ట్రెడిషనల్ లుక్.. చూస్తే మతిపోవాల్సిందే!
`ఆర్‌ఎక్స్ 100` బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ట్రెడిషనల్ లుక్‌లో అదరగొడుతుంది. మరోవైపు ఆరేంజ్ కలర్ గౌనులో కేసు తింటూ `లడ్డూ కావాలా నయనా` అన్నట్టుగా అమాయకంగా పోజిచ్చింది. ఈ లేటెస్ట్ పాయల్ గ్లామరస్ ఫోటోలు నెటిజన్ల మతిపోగొడుతున్నాయి. పాయల్ ఈ నయా గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
18

`ఆర్‌ఎక్స్ 100` ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ షోతో ఇటీవల చూపరుల మతిపోగొడుతుంది. సెక్సీ ఫోటోలతో కైపెక్కిస్తుంది.

28
తాజాగా ఓ శారీలో మెరిసిందీ భామ. ఓ బ్రాండ్ ప్రమోషన్‌లో భాగంగా, యాడ్ షూట్‌లో ఇలా కనువిందు చేసిందీ అమ్మడు.

38
ఎప్పుడూ పొట్టి డ్రెస్సుల్లో, హాట్ అందాలను చూపిస్తూ పిచ్చెక్కించే పాయల్ ఇలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ వాహ్ అంటున్నారు.

48
మరోవైపు ఆరేంజ్ కలర్ గౌన్‌లో మెరిసిందీ సెక్సీ బ్యూటీ. మంచి వెకేషన్‌లో తన ముందు సింగిల్ కేక్ పీస్‌లను పెట్టుకుని ఊరిస్తుంది.

58
ఇందులోనే కేక్ కావాలా నయనా.. అన్నట్టుగా నోట్లో వేలు పెట్టుకుని అమాయకంగా చూస్తూ కేక పెట్టిస్తుందీ హాట్ అందాల సోయగం.

68
ప్రస్తుతం ఈ ఫోటోలు ఆమె ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ ని మైమరపిస్తున్నాయి. కవ్విస్తున్నాయి. మతిపోయేలా చేస్తున్నాయి. పాయల్ ఈ లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

78
మరోవైపు గుజరాత్‌కి చెందిన ఓ సాంగ్ షూటింగ్‌లో కవ్విస్తూ విభిన్న ఎక్స్ ప్రెషన్స్ తో పిచ్చెక్కిస్తుందీ ఈ సెక్సీ పాప.

88
పాయల్ ప్రస్తుతం `ఏంజెల్` అనే తమిళ సినిమాలో నటిస్తుంది. దీంతోపాటు ఓ తెలుగు సినిమా కూడా చేస్తుందీ బ్యూటీ. కానీ అనుకున్న విధంగా ఈ అమ్మడికి అవకాశాలు రావడం లేదు.

Latest Videos