పాయల్ యదపై అలాంటి మాటా?... నెటిజెన్స్ ఊరుకుంటారా, అవి కావాలంటూ గోల చేస్తున్నారు!
హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ బోల్డ్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆమె ఆర్ ఎక్స్ 100 మూవీలో చేసిన రోల్ తలచుకుంటే, ఎవరికైనా చలికాలంలో కూడా చెమటలు పడతాయి.
18

హీరో కార్తికేయతో లిప్ కిస్సులతో బెడ్ రూమ్ సన్నివేశాలతో ఆమె రెచ్చి పోయింది. బోల్డ్ నెస్ తో పాటు నెగిటివ్ షేడ్స్ కలిగిన ఆ పాత్ర ఆమెకు భారీ పాపులారిటీ తెచ్చింది.

28
ఆ చిత్రం తరువాత ఆమెకు ఆ తరహా పాత్రలే దక్కాయి. ఆర్ డి ఎక్స్ లవ్ పేరుతో 2019లో విడుదలైన మూవీలో మరోమారు గ్లామర్ పాత్రలో రచ్చ చేసింది పాయల్.

38
హాట్ బాంబ్ ఇమేజ్ కారణంగా స్టార్ హీరోల సరసన ఆఫర్స్ రావడం లేదని గ్రహించిన పాయల్, పంథా మార్చి కొంచెం ఎక్స్ పోసింగ్ తక్కువగా ఉండే పాత్రలు చేశారు.

48
వెంకీ మామ మూవీలో హిందీ టీచర్ గా పాయల్ చేసిన పాత్ర ఆకట్టుకుంది. ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో రవితేజ సరసన డిస్కో రాజా మూవీ చేసింది.

58
గ్లామర్ కి ఆస్కారం లేని మూగ అమ్మాయిగా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ చేశారు. ఆ మూవీ ఘోర పరాజయంతో పాయల్ కెరీర్ ప్రమాదంలో పడింది. దీనితో పాయల్ కి టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిపోయాయి.

68
సినిమాలలో జయాపజయాల సంగతి అటుంచితే సోషల్ మీడియాలో మాత్రం పాయల్ గ్లామర్ షో తో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నారు. తాజాగా పాయల్ లెపార్డ్ షేడ్స్ కలిగిన టాప్ అండ్ ప్యాంటు ధరించి సెక్సీ ఫోజులిచ్చారు.

78
అయితే పాయల్ ధరించిన టాప్ పై మిల్క్ అంటూ ఓ బోల్డ్ వర్డ్ ఉంది. యదపై మిల్క్ అంటూ రాసిన ఉన్న టాప్ ధరించడంతో నెటిజెన్స్ ఆమె ఫోటోలకు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. మాకు మిల్క్ కావాలని ఓపెన్ గా అడిగేస్తున్నారు.

88
పాయల్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతుండగా, ఫ్యాన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. ఇక తమిళంలో ఏంజెల్ అనే చిత్రంలో పాయల్ నటిస్తున్నారు. ఏంజెల్... పాయల్ కి తమిళంలో డెబ్యూ మూవీ కాగా, హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతుంది.

Latest Videos