MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బోర్డర్స్ దాటేసిన పాయల్ బోల్డ్ ఫోజులు.. ప్యాంటు లేకుండా కెమెరా ముందుకొచ్చి షాకిచ్చి ఆర్ఎక్స్ 100 భామ!

బోర్డర్స్ దాటేసిన పాయల్ బోల్డ్ ఫోజులు.. ప్యాంటు లేకుండా కెమెరా ముందుకొచ్చి షాకిచ్చి ఆర్ఎక్స్ 100 భామ!

బోల్డ్ ఫోటో షూట్స్ కి పాయల్ (Payal Rajput) కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారారు. వెండితెరపై అవకాశాలుగా తగ్గిపోగా సోషల్ మీడియాలో సంచలన ఫోటో షూట్స్ చేస్తున్నారు. పాయల్ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అవుతున్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 18 2022, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

పాయల్ తెగింపు చూసిన నెటిజెన్స్ ముక్కునవేలు వేసుకుంటున్నారు. ఇటీవల పాయల్ ఎల్లో కోట్, షార్ట్ ధరించి లో దుస్తులు లేకుండా ఫోటో షూట్ చేశారు. ఈ షూట్ కి సంబంధించిన వీడియో పాయల్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు వీడియో చూసిన జనాలు షాక్ తిన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28


ఆల్మోస్ట్ ఎద అందాలు కనిపించేలా పాయల్ ఆ వీడియోలో రెచ్చిపోగా.. ఇదేం తెగింపురా బాబు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. సదరు వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో పాయల్ వెంటనే డిలీట్ చేశారు. డిలీట్ అయితే చేశారు కానీ, నెటిజెన్స్ కామెంట్స్ కి కౌంటర్లు ఇస్తూ.. సమర్ధించుకున్నారు. 

38


ఇక పాయల్ కెరీర్ పరిశీలిస్తే...  ఆమె నటించిన 3 రోజెస్ మూవీ ఆహాలో గ్రాండ్ గా విడుదలైంది. అల్ట్రా మోడ్రన్ ఇండిపెండెంట్ ఉమన్ గా.. బోల్డ్ రోల్ లో ఆకట్టుకుంది. పాయల్ తో పాటు పూర్ణ, ఈషా రెబ్బా 3 రోజెస్ చిత్రంలో ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 

48

గతంలో కూడా పాయల్ నటించిన అనుకోని అతిథి చిత్రం ఓటిటిలో విడుదలైంది. వెండితెరపై ఆమెకు సరైన విజయాలు దక్కకపోవడంతో, ఆమె తక్కువ రెమ్యూనరేషన్ కి డిజిటల్ మూవీస్ చేస్తున్నారు. అయితే కెరీర్ ఆగకుండా ముందుకు సాగడం, ఆమె అదృష్టం. 
 

58


హీరో ఆది సాయి కుమార్ తో పాయల్ ఓ మూవీ ప్రకటించారు. ఈ మూవీకి మొదట కిరాతక అనే టైటిల్ అనుకున్నారు. దాన్ని తీస్ మార్ ఖాన్ అని మార్చడం జరిగింది. తీస్ మార్ ఖాన్ చిత్రీకరణ దశలో ఉంది. ఆది సాయి కుమార్ పరాజయాలతో ఇబ్బంది పడుతున్నారు. పాయల్ పరిస్థితి కూడా అదే కాగా... తీస్ మార్ ఖాన్ వీరిద్దరికి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

68

అలాగే కన్నడలో కూడా అడుగుపెట్టింది పాయల్. ఆమె డెబ్యూ చిత్రం హెడ్ బుష్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తమిళంలో ఏంజెల్ పేరుతో ఓ కామెడీ హారర్ చిత్రం చేస్తున్నారు. తమిళ భాషలో ఆమెకు ఇదే మొదటి చిత్రం. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు. 

78


సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు. తెలుగులో ఆర్ ఎక్స్ 100మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో పాయల్ ఫేట్ మారిపోతుందని అందరూ అనుకున్నారు.

88

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. దానికి తోడు పాయల్ అంటే హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే అన్నట్లు ఫిక్స్ అయ్యారు. దానికి తోడు పాయల్ కి లక్ కూడా అంతగా కలిసి రాలేదు. పాయల్ నటించిన అధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి.

 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ashu Reddy: అష్షు రెడ్డి ఎంగేజ్మెంట్ లో బిగ్ ట్విస్ట్.. తెరమీదకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్, విషయం ఏంటంటే?
Recommended image2
దెబ్బ తిన్నాడు, మళ్ళీ లేచాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న విజయ్ దేవరకొండ రణబాలి.. మరో రెండు క్రేజీ అప్డేట్లు
Recommended image3
Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved