పాలనురుగు అందాలతో కట్టిపడేస్తున్న పాయల్
ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.
19

(Photo Courtesy_Instagram) ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్.

29
(Photo Courtesy_Instagram) ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టింది.

39
(Photo Courtesy_Instagram) ఈ సినిమాలో తన బోల్డ్ నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది ఈ కుర్ర హీరోయిన్.

49
(Photo Courtesy_Instagram) ఓ వైపు అందాలు ఆరబోయటంతో పాటు..మరో వైపు నటనతోనూ ఆకట్టుకుంది.

59
(Photo Courtesy_Instagram) దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో వరస ఆఫర్లు వస్తున్నాయని టాక్.

69
(Photo Courtesy_Instagram) ఒక్క సినిమా హిట్ కొడితే చాలు..ఆ హీరో వెంట..హీరోయిన్ల వెంట పరిశ్రమ అంతా వెంటపడటం సహజమే.

79
(Photo Courtesy_Instagram) ఇఫ్పుడు పాయల్ రాజ్ పుత్ విషయంలోనూ అదే జరుగుతోంది.

89
(Photo Courtesy_Instagram) ఇది ఇలా ఉండగా ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతూ తన అభిమానులను మరింత ఎంటర్టైన్ చేస్తుంటుంది.

99
(Photo Courtesy_Instagram) తాజాగా మరికొన్ని ఫోటోలు పెట్టింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఆమెను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

Latest Videos