పవన్‌కి `ఆర్‌ ఎక్స్ 100` బ్యూటీ స్పెషల్‌ గిఫ్ట్

First Published Sep 2, 2020, 8:07 PM IST

`ఆర్‌ ఎక్స్ 100` హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌..పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌పై తనకున్న ప్రేమ, అభిమానాన్ని చాటుకుంది. ఆయన బర్త్ డేని పురస్కరించుకుని బుధవారం ఓ స్పెషల్‌ గిఫ్ట్ ఇచ్చింది. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి పవన్‌కి కానుకగా అందించింది.