MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెడ్ శారీలో చిలిపి హొయలతో మైండ్ బ్లాక్ చేస్తున్న పాయల్.. ముఖంలో 'మంగళవారం' జోష్ కనిపిస్తోందిగా..

రెడ్ శారీలో చిలిపి హొయలతో మైండ్ బ్లాక్ చేస్తున్న పాయల్.. ముఖంలో 'మంగళవారం' జోష్ కనిపిస్తోందిగా..

పాయల్ రాజ్ పుత్ తనకి ఆర్ఎక్స్ 100 లాంటి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలోనే పాయల్ మరోసారి నటించింది. పాయల్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 18 2023, 07:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. అయితే ఆ క్రేజ్ పాయల్ రాజ్ పుత్ కి కొనసాగలేదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో పాయల్ కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతో కొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. 

37

తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ఈ తరుణంలో పాయల్ రాజ్ పుత్ తనకి ఆర్ఎక్స్ 100 లాంటి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలోనే పాయల్ మరోసారి నటించింది. 

47

పాయల్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం చిత్రం నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాయల్ రాజ్ పుత్ మరోసారి బోల్డ్ గా అదరగొట్టేసింది అని కథాంశం చాలా కొత్తగా ఉందని ప్రశంసలు దక్కుతున్నాయి. 

57

అలాగే విజువల్, ఇతర టెక్నీకల్ అంశాలు అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. మరి రానున్న రోజుల్లో ఈ చిత్రం ఏ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుందో చూడాలి. 

67

తాజాగా పాయల్ రాజ్ పుత్ ఈ చిత్ర సక్సెస్ మీట్ లో పాల్గొంది. దర్శకుడు అజయ్ భూపతి తనకి ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారని పేర్కొంది. 

77

రెడ్ శారీలో పాయల్ రాజ్ పుత్ చిలిపి హొయలు పోతూ మైండ్ బ్లాక్ చేస్తోంది.పాయల్ రాజ్ పుత్ ఈ శారీలో కళ్ళు చెదిరేలా ఫోజులు ఇచ్చింది. మంగళ వారం చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో పాయల్ రాజ్ పుత్ ముఖంలో ఆ జోష్ కనిపిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Shah Rukh Khan: ఒకప్పుడు ఢిల్లీలో సమోసాలు అమ్మిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం 6000 కోట్లకు అధిపతి, షాకింగ్ నిజం చెప్పింది ఎవరో తెలుసా?
Recommended image2
Mahesh Babu: అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు, జయకృష్ణ కోసం ఏం చేయబోతున్నాడంటే?
Recommended image3
Roja Selvamani Daughter: హీరోయిన్ గా రోజా కూతురు అన్షు మాలిక ఎంట్రీ ఇవ్వబోతోందా? స్టార్ హీరో వారసుడితో జతకట్టబోతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved