MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Roja Selvamani Daughter: హీరోయిన్ గా రోజా కూతురు అన్షు మాలిక ఎంట్రీ ఇవ్వబోతోందా? స్టార్ హీరో వారసుడితో జతకట్టబోతుందా?

Roja Selvamani Daughter: హీరోయిన్ గా రోజా కూతురు అన్షు మాలిక ఎంట్రీ ఇవ్వబోతోందా? స్టార్ హీరో వారసుడితో జతకట్టబోతుందా?

Roja Selvamani Daughter: స్టార్ నటి, పొలిటికల్ లీడర్, మాజీ మంత్రి రోజా సెల్వమణి వారసురాలిగా.. ఆమె కూతురు అన్షు మాలిక ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందా? ఓ స్టార్ హీరో వారసుడికి జంటగా ఆమె నటించబోతుందా? నిజమెంత?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 24 2026, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరోయిన్ గా పొలిటీషియన్ గా రాణించిన రోజా..
Image Credit : INSTAGRAM/Roja Selvamani

హీరోయిన్ గా పొలిటీషియన్ గా రాణించిన రోజా..

ఒకప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తన నవ్వు,నటన, గ్లామర్ తో ఊపు ఊపేసింది రోజా... తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకీ, శ్రీకాంత్, జగపతి బాబు.. ఇలా స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. మరో వైపు తమిళంలో కూడా స్టార్ హీరోలకు జోడీగా అలరించింది రోజా. మూవీకెరీర్ కు గుడ్ బై చెప్పి రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజా.. పలు పార్టీలు మారి.. చివరికి వైసీపీలో మంత్రి స్థాయికి ఎదిగింది. పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా సెల్వమణి.. రీసెంట్ గా జరిగిన ఎన్ని కల్లో ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయింది. మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చేప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే బుల్లితెరపైకి మళ్లీ వచ్చేసింది రోజా. ఓ డ్రామా జూనియర్స్ కు జడ్జిగా వ్యవహరిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రోజా కూతురు అన్షు మాలిక ఏం చేస్తోంది?
Image Credit : Asianet News

రోజా కూతురు అన్షు మాలిక ఏం చేస్తోంది?

రోజా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే తమిళ నిర్మాత సెల్వమణిని పెళ్లాడింది. వారికి ఇద్దరు పిల్లలు, అబ్బాయి, అమ్మాయి. ఇద్దరు ఫారెన్ లో చదువుకుంటున్నారు. అమెరికాలో చదువుతున్న రోజా కూతురు అన్షు మాలికపై ప్రస్తుతం అందరి కళ్లు పడ్డాయి. ఆమె రోజాను మించిన అందంతో.. హీరోయిన్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుంది. కానీ అన్షు మాత్రం ప్రస్తుంతం చదువులో రికార్డులు సృష్టిస్తోంది. రీసెంట్ గా ఇండియానా యూనివర్సిటీలో అత్యంత ప్రెస్టేజియస్ గా భావించే “హెర్మన్ బి వెల్స్ డిస్టింగ్విష్డ్ సీనియర్ అవార్డు” అందుకున్న తొలి భారతీయ విద్యార్థినిగా అన్షు మాలిక గుర్తింపు పొందింది.

35
అన్షు మాలిక ఖాతాలో అవార్డులెన్నో..
Image Credit : @rojaselvamairk)

అన్షు మాలిక ఖాతాలో అవార్డులెన్నో..

అన్షు మాలిక ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో లడ్డి స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, కంప్యూటింగ్ అండ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో చదువుతోంది. అన్షు మాలిక ఇది మాత్రమే కాదు.. చాలా ఘనతలను సాధించింది. తను చదువకుంటున్న రోజుల్లో పలు ప్రెస్టేజియస్ అవార్డులను కూడా అందుకుంది. మౌరీన్ బిగ్గర్స్ లీడర్‌షిప్ అవార్డు ఫర్ ఈక్విటీ అండ్ టెక్నాలజీ, లడ్డి అకాడెమిక్ ఎక్సలెన్స్ అవార్డు, డీన్ లిస్ట్ గుర్తింపులు, ఫౌండర్స్ స్కాలర్ వంటి అనేక గౌరవాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. అదనంగా గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు 2024, గ్లోబల్ ఇంపాక్ట్ అడ్వకేట్ అవార్డు 2025 వంటి గుర్తింపులు కూడా ఆమె సాధించింది.

45
హీరోయిన్ గా అన్షు ఎంట్రీ ఇస్తుందా?
Image Credit : our own

హీరోయిన్ గా అన్షు ఎంట్రీ ఇస్తుందా?

రోజా అభిమానులు అన్షు హీరోయిన్ అయితే చూడాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా సోషల్ మీడియాలో కూడా రకరకాల గుసగుసలు వినిపించాయి. అన్షు ఇండస్ట్రీలోకి వస్తుందని.. స్టార్ హీరో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ జంటగా అన్షు నటిస్తుందంటూ.. రకరకాల చర్చలు స్టార్ట్ అయ్యాయి. కానీ వీటిపై అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం లేదు. అన్షు ఇండస్ట్రీలోకి వస్తే.. రోజాను మించిన ఇమేజ్ తో.. పాన్ఇండియా హీరోయిన్ గా మారడం ఖాయం అని అభిమానులు అనుకుంటున్నారు.

55
అన్షు మాలిక టాలీవుడ్ ఎంట్రీపై రోజా కామెంట్స్..
Image Credit : @rojaselvamairk)

అన్షు మాలిక టాలీవుడ్ ఎంట్రీపై రోజా కామెంట్స్..

అన్షు హీరోయిన్ అవ్వాలని చాలామంది అనుకుంటున్నా.. ఆమె మాత్రం ఈ ఫీల్డ్ లోకి రావడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. బాగా చదువుకోని సైంటిస్ట్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని రోజా అన్నారు. పిల్లలపై తమ అభిప్రాయాలు దుద్దడం తనకు ఇష్టం లేదు అన్నారు రోజా. వారు ఏది చేయాలి అనుకుంటే అది చేయడానికి ఫ్రీడం ఇచ్చినట్టు ఓ సందర్భంలో ఆమె తెలిపారు. దాంతో రోజా కూతురు ఇండిస్ట్రీకి రావడం కష్టమనే చెప్పాలి.

.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Megastar: మా నాన్న ఆ రోజు ఇచ్చిన వార్నింగ్‌ విలువేంటో తెలిసొచ్చింది.. గూండా సినిమా టైమ్‌లో సంఘటన బయటపెట్టిన చిరంజీవి
Recommended image2
Uma Telugu Traveller: 100 దేశాలు తిరిగిన యూట్యూబర్ ఉమా తెలుగు ట్రావెలర్ నెల సంపాదన ఎంతో తెలసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved