ఫోటోలకు చిక్కిన పవన్‌ కళ్యాణ్‌ భార్య అన్నా లెజ్‌నేవా.. షాకింగ్‌ లుక్స్ వైరల్‌

First Published Dec 18, 2020, 11:04 AM IST

పవన్‌ కళ్యాణ్‌ మూడో (ప్రస్తుత) భార్య చాలా రోజుల తర్వాత ఫోటోలకు చిక్కింది. చిక్కడమే కాదు డిఫరెంట్‌ లుక్‌లో షాక్‌ ఇస్తుంది. పవన్‌ భార్య, కుమార్తె, కుమారుడు ఎయిర్‌పోర్ట్ లో సందడి చేశారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 
పవన్‌ మూడో భార్య అన్నా లెజ్‌నేవా ప్రస్తుతం పవన్‌తో ఉంటుంది. ఆమెతోపాటు కుమార్తె పొలెనా అంజనా పవనోవా, కుమారుడు మార్క్ శంకర్‌ పవనోవా ఎయిర్‌పోర్ట్ లో   ఫోటోలకు చిక్కారు.

ఇందులో పవన్‌ భార్య అన్నా లెజ్‌నేవా బాగా లావెక్కి షాకింగ్‌ లుక్‌లో కనిపిస్తుంది. ఎప్పుడు శారీలో కనిపించే ఆమె ఇప్పుడు టీషర్ట్, జీన్‌ పాయింట్‌లో మెరిసింది. ఆమెని   చూసిన వారంతా అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇందులో అన్నా లెజ్‌నేవా బరువెక్కడంతో అభిమానులు గుర్తుపట్టలేకపోతున్నారు.

ఇద్దరు పిల్లలతో లెజ్‌నేవా ముఖానికి మాస్క్ ధరించి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్నారు. చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. క్యూట్‌గా   కనిపిస్తున్నాడు.

అయితే భార్య భార్య  క్రిస్‌మస్‌ వేడుకల కోసం రష్యా వెళ్లారు. అందుకే నాగబాబు కుమార్తె నిహారిక పెళ్లికి కూడా హాజరు కాలేకపోయారని వార్తలు వినిపించాయి. అయితే   క్రిస్‌మస్‌ ఇంకా ముగియకముందే ఇలా ఆకస్మికంగా ఎయిర్‌పోర్టులో కనిపించడంతో షాకింగ్‌కు గురిచేస్తోంది.

ఆమె ప్రస్తుతం హైదరాబాద్‌లోని పవన్‌ ఇంటికి చేరుకున్నారు. మోడల్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన లెజ్‌నేవా 2013లో పవన్‌ కల్యాణ్‌ను వివాహం చేసుకున్నారు. అనంతరం   రేణు దేశాయ్‌కి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?