MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Ustaad Bhagat Singh Business: పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కలెక్షన్ల టార్గెట్‌.. `ఓజీ` జోరు మిస్‌ అయ్యిందా?

Ustaad Bhagat Singh Business: పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` కలెక్షన్ల టార్గెట్‌.. `ఓజీ` జోరు మిస్‌ అయ్యిందా?

పవన్‌ కళ్యాణ్‌ నటించిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ మూవీ విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి అవుతున్న థియేట్రకిల్‌ బిజినెస్‌ లెక్కలు చూస్తే మతిపోవాల్సిందే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 25 2026, 11:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏడాదిలో మూడు సినిమాలతో పవన్‌
Image Credit : X/@MythriOfficial

ఏడాదిలో మూడు సినిమాలతో పవన్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఏడాది గ్యాప్‌లోనే మూడు సినిమాలతో వస్తున్నారు. ఆయన నటించిన `హరి హర వీరమల్లు` మూవీ జులైలో విడుదలయ్యింది. ఆ తర్వాత రెండు నెలల గ్యాప్‌తోనే సెప్టెంబర్‌లో `ఓజీ` మూవీ విడుదలయ్యింది. ఇందులో `హరి హర వీరమల్లు` మూవీ డిజప్పాయింట్‌ చేసింది. `ఓజీ` బాక్సాఫీసు ని షేక్‌ చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గబ్బర్‌ సింగ్‌ తర్వాత హరీష్‌ శంకర్‌తో పవన్‌
Image Credit : youtube/@SonyMusicSouthOfficial

గబ్బర్‌ సింగ్‌ తర్వాత హరీష్‌ శంకర్‌తో పవన్‌

త్వరలో పవన్‌ కళ్యాణ్‌ `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రంతో రాబోతున్నారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రమిది. `గబ్బర్‌ సింగ్‌` తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ రాలేదు. ఇన్నాళ్లకి ఇప్పుడు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` చిత్రం చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ మార్క్ పొలిటికల్‌ డైలాగులు, యాక్షన్‌ సీన్లు ఉండబోతున్నాయని టీజర్‌, గ్లింప్స్ ని చూసినప్పుడే అర్థమయ్యింది. ఇది పక్కా కమర్షియల్‌ మూవీ ఇది. అభిమానులు బాగా ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని టాక్‌.

Related Articles

Related image1
Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే
Related image2
Rashmika First Kiss : విజయ్‌ దేవరకొండకి మొదటి కిస్.. ఆ అనుభవాన్ని బయటపెట్టిన రష్మిక మందన్నా
35
మార్చి 26న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ రిలీజ్‌
Image Credit : youtube/@SonyMusicSouthOfficial

మార్చి 26న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ రిలీజ్‌

ఇటీవల విడుదల చేసిన సాంగ్ కి విశేషమైన స్పందన లభించింది. ఈ మూవీని మార్చి 26న విడుదల చేయబోతున్నారు. దీంతో ప్రమోషన్స్ ని షురూ చేసింది. వరుసగా పాటలను, వీడియోలను రిలీజ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ థియేట్రికల్‌ బిజినెస్ ఎంత అనేది బయటకు వచ్చింది. ఈ చిత్రానికి భారీగానే మార్కెట్‌ జరుగుతుందని తెలుస్తోంది.

45
ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ బిజినెస్‌
Image Credit : youtube/@SonyMusicSouthOfficial

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ బిజినెస్‌

`ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` మూవీకి థియేట్రికల్‌ రైట్స్ రూ.140కోట్లకుపైగా అమ్ముతున్నట్టు సమాచారం. ఇది `హరి హర వీరమల్లు` మూవీ కంటే ఎక్కువగా ఉంటుంది. అదే మసయంలో `ఓజీ` కంటే తక్కువగా అవుతుందట. `హరి హర వీరమల్లు` మూవీ కంటె ఎక్కువగానే పలుకుతుంది. `హరి హర వీరమల్లు` మూవీకి రూ.127కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ జరిగితే, ఓజీకి రూ.170కోట్లకు అమ్ముడు పోయిందని తెలుస్తోంది.  ఇప్పుడు `ఉస్తాద్‌` మూవీకి `ఓజీ` కంటే తక్కువ బిజినెస్‌ జరుగుతుందని తెలుస్తోంది. 

55
మీనాక్షి చౌదరీ స్పెషల్‌ సాంగ్‌
Image Credit : youtube/@SonyMusicSouthOfficial

మీనాక్షి చౌదరీ స్పెషల్‌ సాంగ్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా, శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ స్పెషల్‌ సాంగ్‌ చేయబోతుందట. రాశీఖన్న్నా మరో హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ దీన్ని నిర్మిస్తున్నారు. చాలా గ్రాండ్‌గా దీన్ని విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Recommended image2
Babu Mohan: అన్నం మానేసి 2 ఏళ్లు, 74 ఏళ్ల వయసులో బాబు మోహన్ డైట్ చార్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు..
Recommended image3
Hema: చంపేస్తానేమో అని భయం వేసింది.. డిప్రెషన్ నుంచి హేమ ఎలా బయటపడిందో తెలిస్తే షాక్ అవుతారు!
Related Stories
Recommended image1
Mokshagna Teja: కొడుకు మోక్షజ్ఞ విషయంలో రిస్క్ చేస్తున్న బాలకృష్ణ.. అందుకే హీరోగా ఎంట్రీ డిలే
Recommended image2
Rashmika First Kiss : విజయ్‌ దేవరకొండకి మొదటి కిస్.. ఆ అనుభవాన్ని బయటపెట్టిన రష్మిక మందన్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved