MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సాయి ధరమ్ కి ప్రమాదం... దారుణ పరిస్థితులు తలచుకొని కన్నీరు పెట్టుకున్న పవన్, అసలు ఏం జరిగిందో చెబుతూ!

సాయి ధరమ్ కి ప్రమాదం... దారుణ పరిస్థితులు తలచుకొని కన్నీరు పెట్టుకున్న పవన్, అసలు ఏం జరిగిందో చెబుతూ!

సాయి ధరమ్ బైక్ యాక్సిడెంట్ కి గురికావడం మెగా ఫ్యామిలీలో పెద్ద కుదుపని చెప్పొచ్చు. మృత్యువు అంచుల వరకూ సాయి ధరమ్ వెళ్లారు. ఈ సంఘటన తలచుకుని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Feb 02 2023, 09:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
PawanKalyan On Unstoppable

PawanKalyan On Unstoppable

బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2లో పవన్ కళ్యాణ్ (PawanKalyan On Unstoppable)పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలు విషయాలు చర్చకు వచ్చాయి. 2021 సెప్టెంబర్ లో సాయి ధరమ్ బైక్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలపాలైన సాయి ధరమ్ పరిస్థితి అత్యంత విషమంగా మారింది. స్థానిక ఆసుపత్రిలో చేర్చిన అనంతరం మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. దాదాపు నెల రోజులు ఆసుపత్రి బెడ్ కే పరిమితమైన సాయి ధరమ్ తిరిగి కోలుకున్నారు. ఈ సంఘటన తనను ఎంతగా కలచివేసిందో పవన్ కళ్యాణ్ చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
PawanKalyan On Unstoppable

PawanKalyan On Unstoppable


సాయి ధరమ్ కి యాక్సిడెంట్ జరిగిన విషయం నాకు త్రివిక్రమ్ ఫోన్ చేసి చెప్పారు. వెంటనే నేను ఆసుపత్రికి వెళ్ళాను. తన పరిస్థితి చూసి చలించిపోయాను. ప్రమాదం జరిగి మూడు రోజులు అవుతున్నా సాయి ధరమ్ కోమాలో నుంచి బయటకు రాలేదు. తనకు ఏమవుతుందనే ఆందోళనకు గురయ్యారు. 

35

అంతకు మించి బయట జరుగుతున్న ప్రచారం మరింత కలచివేసింది. ఓవర్ స్పీడ్లో బైక్ నడిపారు. తాగి ఉన్నాడంటూ  నిరాధార కథనాలు తెరపైకి తెచ్చారు. అవన్నీ వింటుంటే చాలా బాధేసేది. సాయి ధరమ్ తేజ్ నా ముందు చాలా వినయంగా ఉంటాడు. అది నటన అని అనుకుంటారు. చిన్నప్పటి నుండి వాళ్ళు అలానే పెరిగారని పవన్ చెప్పుకొచ్చారు. సాయి ధరమ్ గురించి మాట్లాడుతూ పవన్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ పరిణామం అందరి మనసులు బరువెక్కేలా చేసింది. 
 

45
Unstoppable

Unstoppable


సాయి ధరమ్ మామయ్య పవన్ గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి నన్ను చదివించింది ఆయనే. నా చదువుకు అవసరమైన ఫీజులు కట్టేవారు. ఆయన నా బాధ్యత తీసుకున్నారు. పవన్ నాకు గురువుతో సమానం. 
 

55

ముంబైలో యాక్టింగ్ నేర్చుకునే రోజుల్లో నేను ఫ్లైట్ మిస్సయ్యాను. ఆ విషయం పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి చెప్పాను. నీకు డబ్బులు విలువ తెలియడం లేదురా... ఈసారి నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళు అని నన్ను మందలించారు. చిన్నప్పటి నుండి అలా క్రమశిక్షణగా పెంచారని సాయి ధరమ్ చెప్పుకొచ్చారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పవన్ కళ్యాణ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image2
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Recommended image3
Toxic: హాలీవుడ్‌లో టాక్సిక్ మంత్రం.. యశ్ మాటలకు ఫారెన్ మీడియా ఫిదా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved