`హరిహర వీరమల్లు`లో పవన్‌ లుక్స్ పై క్రేజీ న్యూస్‌ చెప్పిన స్టయిలీస్ట్

First Published Mar 15, 2021, 8:14 PM IST

పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `హరిహర వీరమల్లు` ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదలై గూస్‌బంప్స్ తెప్పిచ్చింది. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఇందులో పవన్‌ గెటప్స్ పై ఓ క్రేజీ న్యూస్‌ వినిపిస్తుంది. ఆయన మూడు గెటప్స్ లో కనిపిస్తారట. కనీ వినీ ఎరుగని విధంగా ఆయన లుక్స్ ఉంటాయని చెబుతున్నారు స్టయిలీస్ట్.