MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Prabhas Fauzi: ప్రభాస్ ఫౌజీ సెట్‍లో లీకులు.. మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఎవరికి?

Prabhas Fauzi: ప్రభాస్ ఫౌజీ సెట్‍లో లీకులు.. మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఎవరికి?

'ది రాజా సాబ్' ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తన రాబోయే సినిమాలపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం 'ఫౌజీ' సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే సినిమా మేకర్స్ ఓ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 05 2026, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
షూటింగ్‌లో బిజీ లో ప్రభాస్
Image Credit : instagram

షూటింగ్‌లో బిజీ లో ప్రభాస్

 పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ ప్రస్తుతం 'ఫౌజీ' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇంతలోనే సినిమా సెట్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. దీంతో మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఫోటోలు లీక్ చేయవద్దని, చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫౌజీ' సినిమాపై భారీ అంచనాలు
Image Credit : instagram

ఫౌజీ' సినిమాపై భారీ అంచనాలు

ప్రభాస్, ఇమాన్వి జంటగా నటిస్తున్న 'ఫౌజీ' సినిమాపై భారీ అంచనాలున్నాయి. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సెట్స్ నుంచి ఫోటోలు లీక్ అవ్వడంతో, మేకర్స్ ఒక పోస్ట్ పెట్టారు. "#ఫౌజీ సెట్స్ నుంచి లీకైన ఫోటోలను కొన్ని అకౌంట్లు సర్క్యులేట్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దీన్ని తీవ్రమైన హెచ్చరికగా పరిగణించండి. మళ్లీ ఇలా జరిగితే,  వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని రాసుకొచ్చారు. 
 

35
ప్రభాస్ సినిమా రిలీజ్ ఎప్పుడు?
Image Credit : instagram

ప్రభాస్ సినిమా రిలీజ్ ఎప్పుడు?

'ఫౌజీ' అధికారిక విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. కానీ, ఈ ఏడాది దసరాకు సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్, ఇమాన్వితో పాటు మిథున్ చక్రవర్తి, జయప్రద కూడా నటిస్తున్నారు.
45
ప్రభాస్ సినిమాల లిస్ట్...
Image Credit : instagram

ప్రభాస్ సినిమాల లిస్ట్...

ప్రభాస్ రాబోయే రోజుల్లో చాలా సినిమాల్లో కనిపించనున్నాడు. 'ఫౌజీ'తో పాటు 'కల్కి 2898 ఏడీ 2', 'సలార్ పార్ట్ 2', 'స్పిరిట్' చిత్రాల్లో నటిస్తున్నాడు. వీటిలో ప్రస్తుతం 'స్పిరిట్' రిలీజ్ డేట్ మాత్రమే ఖరారైంది. సందీప్ వంగా రెడ్డి దర్శకత్వంలోని ఈ సినిమా 2027 మార్చి 5న థియేటర్లలో విడుదల కానుంది.
55
డిజాస్టర్ సినిమా చేసిన ప్రభాస్..
Image Credit : instagram

డిజాస్టర్ సినిమా చేసిన ప్రభాస్..

ప్రభాస్ చివరిగా ఈ ఏడాది విడుదలైన 'ది రాజా సాబ్' సినిమాలో కనిపించాడు. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కేవలం రూ.200 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. 

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Related Stories
Recommended image1
Gulebakavali Katha Review : ఎన్టీఆర్ డైరెక్ట్ చేసినా.. టైటిల్స్ లో పేరులేదు, గులేబకావళి కథ సినిమా సక్సెస్ కు కారణాలు ఇవే?
Recommended image2
రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. హీరోగా కాదు.. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా పవర్ స్టార్ మాస్టర్ ప్లాన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved