MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందాలతో ఆటాడుకుందాంరా అంటున్న నోరా... టైట్ ఫిట్ లో పవన్ హీరోయిన్ టెంప్టింగ్ హాట్ గ్లామర్!

అందాలతో ఆటాడుకుందాంరా అంటున్న నోరా... టైట్ ఫిట్ లో పవన్ హీరోయిన్ టెంప్టింగ్ హాట్ గ్లామర్!

స్పోర్ట్స్ వేర్స్ లో హాట్ ఫోటో షూట్ చేసింది నోరా ఫతేహి. ఆమె ప్రమోషనల్ షూట్ పిచ్చెక్కించేదిగా ఉంది. ఫ్యాన్స్ క్రేజీగా ఫీల్ అవుతున్నారు.

2 Min read
Author : Sambi Reddy
| Updated : May 02 2023, 06:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Nora Fatehi

Nora Fatehi


బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహి అందాలు ప్రభంజనం సృష్టిస్తున్నాయి. స్పోర్ట్స్ వేర్లో సెగలు రేపింది. ఓ సంస్థ ప్రమోషన్స్ లో భాగంగా నోరా ఫతేహి చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఆమె కాన్ఫిడెన్స్ చేస్తుంటే తన అందాలతో కుర్ర గుండెలతో ఆడుకునేలా ఉంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Nora Fatehi

Nora Fatehi

బోల్డ్ ఫోటో షూట్స్ కి నోరా ఫతేహి కేర్ ఆఫ్ అడ్రస్. అనువైన కొలతలతో తీర్చిదిద్దినట్లు ఉండే నోరాను  ఇంస్టాగ్రామ్ లో 43 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు.  నోరా ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి.     

37
Nora Fatehi

Nora Fatehi


 ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా అనూహ్యంగా హరి హర వీరమల్లు మూవీలో ఛాన్స్ కొట్టేశారు. పవన్ కెరీర్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా నటిస్తున్నారు. మొదట జాక్విలిన్ ఫెర్నాండెజ్ ని తీసుకున్నారు. కొన్ని కారణాలతో ఆమె స్థానంలోకి నోరా ఫతేహి వచ్చిందని సమాచారం. 

47
Nora Fatehi

Nora Fatehi

హరి హర వీరమల్లు హరి హర వీరమల్లు మూవీలో నిధి అగర్వాల్ మరో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. నిధి మెయిన్ హీరోయిన్. నోరా ఫతేహి సెకండ్ హీరోయిన్ అనే ప్రచారం జరుగుతుంది.హరి హర వీరమల్లులో నోరా ఫతేహి రోల్ ఏంటనే విషయంలో క్లారిటీ లేదు. యూనిట్ ఆమె లుక్ కూడా విడుదల చేయలేదు.

57
Nora Fatehi

Nora Fatehi

హరి హర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటుంది.  మొగలుల కాలం నాటి కథలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. పేదలను కొట్టి పెద్దలకు పెట్టే వీరుని కథగా హరి హర వీరమల్లు తెరకెక్కుతుంది. పలు కారణాలతో మూవీ ఆలస్యమైంది. లేదంటే 2023 సంక్రాంతి విడుదల కావాల్సింది. 
 

67
Nora Fatehi

Nora Fatehi

కెనడాకు చెందిన నోరా ఫతేహి మోడల్, ప్రొఫెషనల్ డాన్సర్, సింగర్ కూడాను. ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ ఇండియాపై ప్రేమతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. హాట్ ఐటెం భామగా మారారు. ఇప్పటి వరకు పదిహేనుకి పైగా స్పెషల్ సాంగ్స్ చేశారు.
 

77
Nora Fatehi

Nora Fatehi

 గతంలో నోరా ఫతేహి తెలుగు చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేశారు. ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీతో ఆమె తెలుగు ప్రేక్షకులను పలకరించారు. అనంతరం బాహుబలి, కిక్ 2, షేర్, లోఫర్ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం జరిగింది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Love and War: లవ్ అండ్ వార్ సెట్‌లో విషాదం.. భన్సాలీపై చట్టపరమైన చర్యలకు డిమాండ్
Recommended image2
Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత
Recommended image3
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved