MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • డిప్యూటీ సీఎం సాబ్ కి ఉపయోగపడేలా వదినమ్మ సూపర్ గిఫ్ట్..ధర తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది

డిప్యూటీ సీఎం సాబ్ కి ఉపయోగపడేలా వదినమ్మ సూపర్ గిఫ్ట్..ధర తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది

ఆన్ స్క్రీన్ పై వకీల్ సాబ్ గా అలరించిన పవన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో డిప్యూటీ సీఎం సాబ్ గా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jun 15 2024, 09:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pawan Kalyan

Pawan Kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబంలో సంబరాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆన్ స్క్రీన్ పై వకీల్ సాబ్ గా అలరించిన పవన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో డిప్యూటీ సీఎం సాబ్ గా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Pawan Kalyan

Pawan Kalyan

ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పవన్ తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి దంపతులు, తల్లి అంజనా దేవి కాళ్ళని పవన్ మొక్కారు. చిరంజీవి తమ్ముడు విజయాన్ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. 

Also Read: రేణు దేశాయ్ ఇంట్లో పండగ వాతావరణం, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందంటూ కామెంట్స్..ఇంత సంతోషం ఎందుకంటే

36
Pawan Kalyan

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా చిరంజీవి కుటుంబ సభ్యులు హాజరైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ అన్న వదినలు చిరంజీవి, సురేఖని తల్లిదండ్రులుగానే భావిస్తారు. చిరు, సురేఖ పవన్ ని తమ బిడ్డగానే చూసుకుంటారు. 

Also Read: బాగా రిచ్ అమ్మాయిలని పెళ్లి చేసుకున్న స్టార్ హీరోలు.. ఎన్టీఆర్, విజయ్, సూర్య భార్యల ఆస్తులు గురించి తెలిస్తే

46
Pawan Kalyan

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు కేబినెట్ లో డిప్యూటీ సీఎం పదవి దక్కింది. మంత్రిగా పవన్ పంచాయతీరాజ్, అటవీ శాఖ లాంటి కీలక మంత్రిత్వ శాఖలకు పవన్ బాధ్యతలు నిర్వహించబోతున్నారు. ఆల్రెడీ సెక్రటేరియట్ లో పవన్ కళ్యాణ్ ఆఫీస్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

 

56
Pawan Kalyan

Pawan Kalyan

ఈ తరుణంలో చిరంజీవి సతీమణి సురేఖ.. పవన్ కళ్యాణ్ కి బాగా ఉపయోగపడే అద్భుతమైన వస్తువుని గిఫ్ట్ గా ఇచ్చారు. మోంట్ బ్లాంక్ కంపెనీకి చెందిన అత్యంత కాస్ట్లీ పెన్ ని సురేఖ పవన్ కి బహుకరించారు. ఈ విషయాన్ని తెలియజేతూ చిరంజీవి షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. 

66
Pawan Kalyan

Pawan Kalyan

అప్పుడే పవన్ అభిమానులు ఆ పెన్ ని గూగుల్ చేసి దాని ధర కనిపెట్టేశారు. మోంట్ బ్లాంక్ సంస్థకి చెందిన పెన్నులు రూ 50 వేల నుంచి కొన్ని లక్షల ధర వరకు అందుబాటులో ఉన్నాయి. సురేఖ పవన్ కి ఇచ్చిన పెన్ను ధర అక్షరాల మూడున్నర లక్షలు. ఇంత కాస్ట్లీ పెన్నా అంటూ నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అనేక ఫైళ్లపై సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అందుకు ఉపయోగపడేలా సురేఖ ఈ పెన్నుని బహుమతిగా ఇచ్చారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image3
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved