MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్ కళ్యాణ్ చాలా ఇష్టంగా తినే ఆంధ్రా ఫుడ్ ఏదో తెలుసా..? నాగబాబు చెప్పిన సీక్రెట్..

పవన్ కళ్యాణ్ చాలా ఇష్టంగా తినే ఆంధ్రా ఫుడ్ ఏదో తెలుసా..? నాగబాబు చెప్పిన సీక్రెట్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ హీరో.. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం... ఆయన ఇష్టంగా తినే ఫుడ్ ఏదో తెలుసా..? ఈ విషయంలో సీక్రేట్ ను వెల్లడించారు పవన్ అన్న.. ప్రముఖ నటుడు నాగబాబు. ఇంతకీ పవర్ స్టార్ ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 14 2024, 09:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో కూడా తన పవర్ చూపించిన వ్యక్తి. హీరోగా ఎంత స్టార్ డమ్ పొందాడో.. రాజికీయ నాయకుడిగా అన్ని అవమానాలు చూశాడు. తనను అనే స్థాయి లేనివారు కూడా నోటికి వచ్చినట్టు తిడుతుంటే.. అన్నింటిని చూస్తూ.. తన టైమ్ కోసం ఎదురు చూశాడు. 

స్టార్ హీరోకు ఇల్లు అమ్మేసిన త్రిష, కారణం ఏంటో తెలుసా..?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25

దాదాపు దశాబ్ధానికి పైగా రాజకీయంగా ఇబ్బందులు చూసిన ఆయన.. తాజాగా అధికారాన్ని సాధించడంతో పాటు.. రికార్డ్ స్థాయిలో విజయం అందుకుని.. డిప్యూటీ సీఎంగా అధికారంలోకి వచ్చారు. ఇక భారత రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా పవన్ కళ్యాణ్ నిలిచారు. 
 
చిరంజీవి వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆతరువాత తన సొంత ఇమేజ్ తో అన్ననే మించిపోయాడు. ఫ్యాన్ ఫాలోయింగ్  లో పవర్ స్టార్ రూటు సెపరేటు. పవనిజం పేరుతో.. ఆయనంటే పడిచచ్చే వారు ఎంతో మంది. కాగా పవన్ కళ్యాణ్ కు సబంధించిన ఏ వార్తైనా ఇట్టే వైరల్ అవుతుంటుంది. 

మహేష్ బాబు ఫ్యాన్స్ కు రాజమౌళి స్ట్రాంగ్ వార్నింగ్

35

కాగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సబంధించిన ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ కు బాగా ఇష్టమైన ఫుడ్ ఏది. ఆయన బాగా ఇష్టంగా తినే ఐటమ్ ఏంటి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ స్పందించింది లేదు కాని.. ఆయన అన్న నటుడు జనసేన నాయకుడు నాగబాబు మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. 

సౌందర్య మరణం అతనికి ముందు తెలుసా..?
 

45

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఇష్టంగా తినే ఫుడ్ పలావ్. అవును ఆంధ్రా స్టైల్ లో చేసే బిర్యానీని పలావ్ లేదా పులావ్ అంటుంటారు. ఈ పలావు ను పవన్ చాలా ఇష్టంగా తింటారట. రోజు తినే ఫుడ్ కంటే ఎక్కువగా పలావ్ఉన్న రోజు భోజనం చేస్తారట పవన్ కళ్యాణ్. 

పెద్ద వయసు హీరోలను పెళ్ళి చేసుకున్న సెలబ్రిటీలు
 

55

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనాగబాదు ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ ఎక్కువగా ఏం ఫుడ్ తింటారు అని నాగబాబుకు ప్రశ్న ఎదురవ్వగా.. పలావ్ అంటే తమ్ముడికి ఇష్టం. అది ఉంటే కాస్త ఎక్కువగా తింటాడు అని అన్నారు. ఇక నాగబాబు చెప్పిన ఈ విషయం తెగ వైరల్ అయ్యింది. 

ఇక ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. నెక్ట్స్ తన సినిమాలు కంప్లీట్ చేయడానికి టైమ్ కేటాయించబోతున్నారు. ఆయన గతంలో పెడ్డింగ్ పెట్టిన మూడుసినిమాలు సగం షూటింగ్ అయిపోయి ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ, వీరమల్లు తో పాటు ఓజీ సినిమాలను త్వరలో కంప్లీట్ చేయబోతున్నారు పవన్. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
VeeraBhadrudu Collections: మొదటి రోజే కలెక్షన్ల వేట.. వీరభద్రుడు (కరుప్పు) ఫస్ట్ డే ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?
Recommended image2
Janhvi Kapoor: రామ్ చరణ్ కి శ్రీదేవి కూతురు షాక్, జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్స్ కి ఎందుకు రావడంలేదు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు షాక్ ఇచ్చిన దశరథ- కొత్త సీఈఓగా దీప- పారుపై కార్తీక్ డౌట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved