పాన్‌ ఇండియా చిత్రంలో పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌

First Published 15, Oct 2020, 8:04 PM

పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య, నటి రేణుదేశాయ్‌ చాలా గ్యాప్‌తో సినిమా చేస్తుంది. మామూలు సినిమా కాదు ఏకంగా పాన్‌ ఇండియా సినిమాలో నటించేందుకు రెడీ అయ్యింది.

ఒక పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్ కి  రేణు దేశాయ్ శ్రీకారం చుడుతున్నారు. డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న `ఆద్య` చిత్రంలో నటిస్తుంది.

ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రంతో యువ ప్రతిభాశాలి ఎం.ఆర్.కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ హీరో  'వైభవ్ తత్వవాడి' ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

'హుషారు' ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే 'ఆద్య' విజయదశమి రోజు ఆరంభం కానుంది. రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రం  జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని నిర్మాత రజనీకాంత్.ఎస్ తెలిపారు.

రేణు దేశాయ్‌ చివరగా `జానీ` చిత్రంలో పవన్‌ సరసన నటించింది. ఆ తర్వాత పవన్‌ పెళ్లితో సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన సినిమాలకు వివిధ విభాగాల్లో పనిచేశారు. ఇప్పుడు 17ఏళ్ళ తర్వాత తెలుగులో సినిమా చేసేందుకు రెడీ కావడం విశేషం.

loader