MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ అప్డేట్.. ఇలా అయితే సురేందర్ రెడ్డికి కష్టమేగా ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ అప్డేట్.. ఇలా అయితే సురేందర్ రెడ్డికి కష్టమేగా ?

పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉండబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్డేట్ వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jan 24 2026, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పవన్ కళ్యాణ్ సినిమాలు
Image Credit : Asianet News

పవన్ కళ్యాణ్ సినిమాలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పరిపాలన వ్యవహారాలతో బిజీగా ఉన్నారు. ఈ టైంలో పవన్ కి సినిమాలకు సమయం కేటాయించడం కష్టం అవుతోంది. కానీ పవన్ ఇటీవల హరిహర వీరమల్లు, ఓజీ లాంటి సినిమాలని పూర్తి చేసి రిలీజ్ చేశారు. సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో..
Image Credit : our own

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో..

ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించేందుకు పవన్ కమిటయ్యారు. పవన్ ప్రస్తుతం కమిటైంది ఇదొక్క మూవీ మాత్రమే. ఓజీ 2 చేయాల్సి ఉన్నా ప్రస్తుతం దానిపై పవన్ ఫోకస్ లేదు. ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలోని చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వైరల్ గా మారింది. 

Related Articles

Related image1
ఆ డైరెక్టర్ తో చిరంజీవికి విభేదాలు రావడం వల్లే బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ సినిమాలు దక్కాయా.. ఏం జరిగిందంటే
Related image2
మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే
35
నిర్మాతగా రామ్ తాళ్లూరి
Image Credit : Instagram/Pawankalyan

నిర్మాతగా రామ్ తాళ్లూరి

పవన్ కి సన్నిహితుడైన రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే రామ్ తాళ్లూరికి చెందిన జైత్రరామ మూవీస్ బ్యానర్ ని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. 

45
అది తేల్చి చెప్పేసిన పవన్
Image Credit : Pawan Kalyan Twitter

అది తేల్చి చెప్పేసిన పవన్

ఈ బ్యానర్ లోనే పవన్, సురేందర్ రెడ్డి చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్ర షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డేట్లు అడ్జెస్ట్ చేస్తున్నారు. అయితే ఎక్కువ డేట్లు కేటాయించలేనని.. ఇచ్చిన డేట్లలోనే సినిమా పూర్తి చేయాలి అని పవన్ తేల్చి చెప్పేశారట. 

55
సురేందర్ రెడ్డికి కష్టమే
Image Credit : X

సురేందర్ రెడ్డికి కష్టమే

ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి భారీ బడ్జెట్ లోనే నిర్మించబోతున్నారు. కానీ పవన్ మాత్రం ఎక్కువ డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. తక్కువ సమయంలోనే మంచి క్వాలిటీ అవుట్ పుట్ రాబట్టడం సురేందర్ రెడ్డికి పెద్ద టాస్కే అని చెప్పాలి. ఈ చిత్రానికి వక్కంతం వంశీ రచయితగా పనిచేస్తున్నారు. సురేందర్ రెడ్డి చివరిగా తెరకెక్కించిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అయింది. ఇప్పుడు తప్పనిసరిగా సురేందర్ రెడ్డి కంబ్యాక్ ఇవ్వాల్సిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Related Stories
Recommended image1
ఆ డైరెక్టర్ తో చిరంజీవికి విభేదాలు రావడం వల్లే బాలకృష్ణకి బ్లాక్ బస్టర్ సినిమాలు దక్కాయా.. ఏం జరిగిందంటే
Recommended image2
మన శంకర వరప్రసాద్ గారు నిజంగానే రీజినల్ ఇండస్ట్రీ హిట్ సినిమానా ? టాప్ 3 మూవీస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved