ఆమె అందుకే నరేష్ ను లోబరుచుకుంది.. పవిత్ర లోకేష్ మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు.
ఏదో ఒక రకంగా న్యూస్ ఐటమ్ అవుతూ వస్తున్నారు పవిత్ర, ,నరేష్ లు. వివాదాస్పంద వ్యాఖ్యలు .. వివాదాస్పద పనులతో... లైమ్ లైన్ లో ఉంటూ వస్తున్న ఈ కపుల్ పై పవిత్ర మొదటి భర్త లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చాలా కాలంగా సహజీవనం చేస్తు... టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అనిపించుకుంటున్నారు. సీనియర్ నటీనటులు నరేష్, పవిత్ర లోకేష్ రీసెంట్ గా పెళ్లి కూడా చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. నరేష్ కు ఇది నాలుగో పెళ్లి కాగా.. పవిత్రకు మాత్రం ఇది రెండే పెళ్ళి. అయితే గత త కొద్ది రోజుల నుండి నరేష్, పవిత్రల విషయంలో రకరకాల వర్తలు నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తున్నాయి.
అయితే వీరిద్దరు పెళ్ళి చేసుకున్నారని.. కొందరు అంటుంటే... మరికొందరు మాత్రం ఇది సినిమా కోసం చేసిన పని మాత్రమే అంటున్నారు. ఇంకొందరు మాత్రం సినిమా పేరు చెప్పుకుని వీరు పెళ్ళి చేసుకున్నారంటున్నారు. ఇంకొందరు ఏదో మూవీ కోసం నరేష్, పవిత్ర ఆడిన డ్రామా ఇదని అంటున్నారు.
ఇక ఇది ఇలా ఉండగా.. ఈక్రమంలో.. పవిత్ర పై ఆమె మొదటి భర్త సంచలన కామెంట్లు చేశారు. ఆయన చేసిన సంచలన కామెంట్స్ అందరినీ విస్మయానికి గురి చేసింది. పవిత్ర ఫస్ట్ హస్బండ్ కన్నడ సీరియల్ యాక్టర్ సుచేంద్ర ప్రసాద్. ఆయన్ను పవిత్ర మొదటగా మ్యారేజ్ చేసుకుంది.
అంతే కాదు సుచేంద్ర ప్రసాద్ తో ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు పవిత్రకు. ఆతరువాత భర్తతో విభేదాలు రావడంతో.. విడాకులు తీసుకుని విడిపోయింది పవిత్ర. ఇక ఇప్పుడు నరేష్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడం స్టార్ట్ చేసింది. అయితే నరేష్, పవిత్ర పెళ్లి విషయంపై రకరకాల కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో.. ఆమె మొదటి భర్త సుచేంద్ర కూడా ఈ విషయంలో..షాకింగ్ కామెంట్స్ చేశారు.
అ నేపథ్యంలోనే.. సుచేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో పవిత్రపై షాకింగ్ కామెంట్స్ చేసారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని విషయాలు వెల్లడించారు. పవిత్ర లోకేష్ ఒక అవకాశవాది అని, విజయనిర్మల గారు కష్టపడి సంపాదించిన 1500 కోట్ల ఆస్తిని నొక్కేసిందని సుచేంద్ర తెలిపాడు.
పవిత్ర నరేష్ పక్కన చేరడానికి కారణమే డబ్బు అంటూ వెల్లడించారు. నరేష్ , పవిత్ర ఇద్దరూ కలిసి జల్సాలు చేస్తూ విజయ నిర్మలమ్మ గారి కష్టార్జితాన్ని పాడు చేస్తున్నారని ఆయన అన్నారు. అంతే కాదు లగ్జరీగా జీవించడం పవిత్రకు ఇష్టం అని ఆమెకు డబ్బులు ముఖ్యమని సుచేంద్ర ప్రసాద్ చెప్పారు. సుచేంద్ర మాట్లాడుతూ.. నా దగ్గర డబ్బులు లేకపోవడంతో నరేస్ ను పెళ్లి చేసుకుందని.. అతడి దగ్గర డబ్బు అయిపోతే మరొకరి దగ్గరకు వెళ్లిపోతుందని ఆరోపణలు వేశారు. తన డబ్బు వ్యామోహంతో కన్న పిల్లలను కూడా వదిలేసి వెళ్లిపోయిందన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాక్యలు వైరల్ అవుతున్నాయి.