MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కాస్ట్లీ మ్యారేజ్ చేసుకుంటున్న పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే..?

కాస్ట్లీ మ్యారేజ్ చేసుకుంటున్న పరిణీతి చోప్రా - రాఘవ్ చద్దా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే..?

బాలీవుడ్ లో పరిణితి చోప్రా, రాఘవ్ చద్దాల పెళ్ళి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎప్పటి నుంచో డేటింగ్ చేస్తూ.. వైరల్ అవుతున్నారు ఈ జంట. ఇక ఇప్పుడు వీరి పెళ్ళికి పెడుతున్న ఖర్చు  వైరల్ అవుతోంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 24 2023, 12:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాలీవుడ్ ప్రేమ జంట పరిణితి చోప్రా.. రాఘవ్ చద్దా.. వివాహం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆప్ ఎంపీ రాఘవ్ తో ఎప్పటి నుంచో ప్రేమలో మునిగి తేలుతోంది.  తాజాగా వీరి వివాహం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగబోతోంది. అయితే ఈ పెళ్లికి సంబంధించిన ఓ విషయం బాలీవుడ్ లో వైరల్ అవుతోంది. అంతే కాదు ఈ వివాహానికి సంబంధించిన కాస్ట్ వైరల్ అవుతోంది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇప్పటికే వీరి వివాహం కోసం ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ అందంగా ముస్తాబయింది. ఈ వేడుక కోసం బాలీవుడ్ సెలబ్రిటీలు వరుస కట్టారు. అంతే కాదు  వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసేశారు. అంతే కాదు సిటీలో పెద్ద పెద్ద  హోటల్స్ లో  సూట్ బుక్ చేశారాట.ఈ సిటీలోని లీలా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్‌ లాంటి కొన్ని విలాసవంతమైన లగ్జరీ సూట్‌లను లాక్ చేసుకున్నారు. 

35

అంతే కాదు వీరి పెళ్లికి బుక్‌ చేసిన హోటల్‌లోని అత్యంత ఖరీదైన మహారాజా సూట్  కూడా తీసుకున్నారట. ఆ సూట్ రెంట్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. అయితే మహారాజ సూట్ లో ఒకరోజు రాత్రి ఉండాలి అంటే సుమారు పది లక్షల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ విధంగా ఈ జంట తమ పెళ్లిని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లకు కూడా ఎక్కడ లోటు ఉండకూడదని జాగ్రత్తలు తీసుకున్నారట.

45

ఇక డెకరేషన్లు.. ఫుడ్డు.. లాంటివి చెప్పనక్కర్లేదు. షాపింగ్, జువ్వెల్లరీ, కాస్ట్యూమ్స్ కు కూడా భారీ స్థాయిలో ఖర్చు పెట్టారట జంట.  రెస్టారెంట్ల విషయంలోనే కాదు వీరి పెళ్లి వేడుకలో కూడా ఎంతో డబ్బు ఖర్చు చేశారని తెలుస్తుంది. లీలా ప్యాలెస్ ను ఎంతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేయడం కోసమే భారీగా ఖర్చు చేశారని సమాచారం. 

55

ఇలా వీరి పెళ్లి కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తూ ఘనంగా వివాహ వేడుకను జరుపుకోబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే లీలా ప్యాలెస్ లో వీరి వివాహ వేడుకలు ఎంతో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ పెళ్లి వేడుకకోసం దాదాపు పదికోట్లు పైనే ఖర్చు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ప్రైమ్‌లో టాప్‌ 10 మూవీస్‌
Recommended image2
Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా
Recommended image3
Vijay Salary: 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే విజయ్‌ సీఎంగా ఎంత జీతం తీసుకుంటున్నాడో తెలుసా? పెట్రోల్‌కి కూడా సరిపోవేమో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved